Alerts

Alerts from Blog Synchronized 40s Scrolling Alerts – Gemini Internet

19, డిసెంబర్ 2022, సోమవారం

AP High Court హైకోర్ట్ ఉద్యోగాల నియామకానికి సంబంధించి

హైకోర్ట్ ఉద్యోగాల నియామకానికి సంబంధించి పరీక్ష తేదీని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2023 జనవరి 20 కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఆఫీసు సబార్డినేట్, ఎగ్జామినర్, అసిస్టెంట్ ఓవర్సీర్, టైపిస్ట్, కాపీయిస్ట్, పోస్టులకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. జనవరి 14 నుంచి ఈ పరీక్షకు సంబంధించి హాల్టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. జనవరి 20న పరీక్ష అనంతరం దానికి సంబంధించిన ఆన్సర్ కీని జనవరి 23న అందుబాటులోకి తీసుకొస్తారు. ఫిబ్రవరి 13న మెరిట్ జాబితా ప్రకటిస్తారు. టైపిస్ట్, కాపీయిస్ట్, డ్రైవర్ ఉద్యోగాలకు స్కిల్ టెస్ట్ ఫిబ్రవరి 25న నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారి జాబితాను మార్చి 03న ప్రకటిస్తారు.

గమనిక: ఈ నెలలో జరగబోయే పరీక్షలకు హాల్ టికెట్లు డౌన్లోడ్ అవుతున్నాయి గమనించగలరు

కామెంట్‌లు లేవు:

Recent

✅ *SSC GD Constable Correction/ Edit Form 2026* 👇

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...