ISRO : ఇస్రో భారీ జాబ్ నోటిఫికేషన్.. 526 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల..
Indian Space Research Organization : ఇస్రో - ఐసీఆర్‌బీ 526 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో అసిస్టెంట్లు, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్లు, యూడీసీ, స్టెనోగ్రాఫర్ తదితర పోస్టులున్నాయి.
ISRO Recruitment 2023 : ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) ఆధ్వర్యంలోని ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ICRB).. 526 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో అసిస్టెంట్లు, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్లు, యూడీసీ, స్టెనోగ్రాఫర్ తదితర పోస్టులున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 20 నుంచి 2023, జనవరి 9 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకెళ్తే..
మొత్తం ఖాళీలు: 526
అహ్మదాబాద్ - 31
బెంగళూరు - 215
హసన్ - 17
హైదరాబాద్ - 54
న్యూదిల్లీ - 02
శ్రీహరికోట - 78
తిరువనంతపురం - 129
ముఖ్య సమాచారం:
పోస్టులు: అసిస్టెంట్లు, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్లు, యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టులున్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో/ కనీసం 6.32 సీజీసీఏతో గ్రాడ్యుయేషన్/ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. అలాగే.. స్టెనోగ్రాఫర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 01 ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.25,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ లిటరసీ టెస్ట్/ స్టెనోగ్రఫీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాతపరీక్షలో సింగల్ ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది. 120 నిమిషాల్లో సమధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబర్ 20, 2022
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 09, 2023
రాతపరీక్ష నిర్వహించే ప్రాంతాలు: అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, దెహ్రాదూన్, గువాహటి, హైదరాబాద్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబై, న్యూదిల్లీ, తిరువనంతపురం.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://www.isro.gov.in/
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
కామెంట్‌లు