16, డిసెంబర్ 2022, శుక్రవారం

JEE Main 2023 | జనవరిలో తొలిదశ జేఈఈ మెయిన్.. నేటి నుంచే అప్లయ్ చేసుకోవచ్చు.!

JEE Main 2023 | దేశంలోనే ప్ర‌సిద్ధి చెందిన ఇంజినీరింగ్ విద్యా సంస్థ‌ల్లో బీటెక్ కోర్సుల్లో అడ్మిష‌న్ల కోసం నిర్వ‌హించే జేఈఈ-మెయిన్ 2023 ( JEE – Main 2023 ) షెడ్యూల్ వ‌చ్చేసింది. గురువారం నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేష‌న్ జారీ చేసింది. రెండు ద‌శ‌ల్లో జేఈఈ-మెయిన్ 2023 ప‌రీక్ష‌ను ఎన్టీఏ నిర్వ‌హిస్తుంది. జ‌న‌వ‌రి, ఏప్రిల్ నెల‌ల్లో జేఈఈ-మెయిన్ ప‌రీక్ష జ‌రుగుతుంది. తొలి ద‌శ ఎంట్ర‌న్స్ కోసం గురువారం నుంచి వ‌చ్చే నెల 12 తేదీ రాత్రి తొమ్మిది గంట‌ల‌ వ‌ర‌కు అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వ‌చ్చేనెల 12 అర్థ‌రాత్రి 11.50 గంట‌ల వ‌ర‌కు ఫీజు చెల్లించొచ్చు. అభ్య‌ర్థులు Jeemain.nta.nic.in అనే వెబ్‌సైట్‌లో త‌మ పేర్లు న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది.*

*ట్రిపుల్ ఐటీలు, ఎన్ఐటీలు, దేశంలో ప్ర‌సిద్ధి చెందిన ఇంజినీరింగ్ విద్యా సంస్థ‌ల్లో బీఈ లేదా బీటెక్ లేదా బీఆర్క్ వంటి కోర్సుల్లో అడ్మిష‌న్ల‌కు నిర్వ‌హించే ఈ ప‌రీక్ష‌ల‌కు ప్ర‌తి ఏటా సుమారు 10 ల‌క్ష‌ల మంది విద్యార్థులు హాజ‌ర‌వుతారు. వీరిలో టాప్‌లో నిలిచిన 2.5 ల‌క్ష‌ల మందికి జేఈఈ అడ్వాన్స్ ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ఇందులో టాప్ రాంక‌ర్లుగా నిలిచిన వారికి ఐఐటీల్లో అడ్మిష‌న్ ల‌భిస్తుంది.*

*తొలి ద‌శ జేఈఈ మెయిన్ ప‌రీక్ష వ‌చ్చేనెల 24, 25,27,28,29,30,31 తేదీల్లో, రెండో సెష‌న్ ఏప్రిల్ 6,7,8,9,10,11,12 తేదీల్లో ఎన్టీఏ నిర్వ‌హిస్తుంది. ఈ ప‌రీక్ష 13 భాష‌లు.. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, అసోమీ, బెంగాలీ, గుజ‌రాతీ, క‌న్న‌డం, మ‌ల‌యాళం, మ‌రాఠీ, పంజాబీ, త‌మిళ్‌, ఉర్దూ, ఒడియా భాష‌ల్లో రాయొచ్చు. తొలి సెష‌న్ ప‌రీక్ష రాసేందుకు అభ్య‌ర్థులకు జనవరి రెండోవారంలో ఎగ్జామ్ సెంటర్ ప్రకటిస్తారు. మూడో వారంలో అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.*

*👉. జేఈఈ మెయిన్ 2023 ప‌రీక్ష ముఖ్య‌మైన తేదీలు జేఈఈ మెయిన్ 2023 తొలి ద‌శ ప‌రీక్ష షెడ్యూల్*
‌‌
*ఆన్ లైన్ అప్లికేష‌న్ ప్రారంభ తేదీ: డిసెంబ‌ర్ 15*

*ఆన్ లైన్ అప్లికేష‌న్ చివ‌రి తేదీ: జ‌న‌వ‌రి 12 (రాత్రి 9 గంట‌లు)*

*ఆన్ లైన్ అప్లికేష‌న్ ఫీజు చెల్లింపున‌కు చివ‌రి తేదీ: 2023 జ‌న‌వ‌రి 12 (రాత్రి 11.50 గంట‌లు)*

*ప‌రీక్ష నిర్వ‌హ‌ణ న‌గ‌ర ప్ర‌క‌ట‌న : జ‌న‌వ‌రి (2023 జ‌న‌వ‌రి రెండోవారం*

*జేఈఈ మెయిన్ 2023 అడ్మిట్ కార్డు : 2023 జ‌న‌వ‌రి మూడో వారం*

*జేఈఈ మెయిన్ 2023 తొలి సెష‌న్ ప‌రీక్ష తేదీలు: 2023 జ‌న‌వ‌రి 24, 25, 27, 28, 29, 30,31.*

*👉. ఆన్స‌ర్ కీ, రెస్పాన్స్ షీట్‌తోపాటు తొలి సెష‌న్ తేదీ త‌ర్వాత ప్ర‌క‌టిస్తారు.*

------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: