సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్
సంస్థ: ఐఐటీ బాంబే
స్టైపెండ్: నెలకు రూ.1,000-2,000
దరఖాస్తు గడువు: 16.12.2022
అర్హతలు: ఇంగ్లిష్, హిందీ మాట్లాడటం, రాయడం, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ నైపుణ్యాలు
internshala.com/i/e02760
డేటా ఎనాలిసిస్
సంస్థ: ఆల్ఫా న్యూమరిక్ ఐడియాస్
పెండ్: నెలకు రూ.1,500-3,000
దరఖాస్తు గడువు: 16.12.2022
అర్హతలు: బిజినెస్ ఎనాలిసిస్, డేటా ఎనలిటిక్స్
internshala.com/i/7cb4fc
డేటా ఎంట్రీ
సంస్థ: ఆల్ఫాన్యూమరిక్ ఐడియాస్
స్టైపెండ్: నెలకు రూ. 1,500-3,000
దరఖాస్తు గడువు: 16.12.2022
అర్హతలు: ఇంగ్లీష్ మాట్లాడటం, రాయడం,
ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ నైపుణ్యాలు
internshala.com/i/9fad6b
సంస్థ: పేపర్ వర్క్స్
స్టైపెండ్: నెలకు రూ. 1,000-4,000
దరఖాస్తు గడువు: 16. 12. 2022
అర్హతలు: సేల్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్
internshala.com/i/ab6284
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి