GST REGISTRATION REQUIREMENTS
1. రిజిస్ట్రేషన్ః- జి.ఎస్.టి. రిజిస్ట్రేషన్ కొరకు వ్యక్తిగత పాన్ కార్డు, ఆధారు కార్డు, ఫోటో, వ్యాపార పరిసరాల యజమాని యొక్క పన్ను రశీదు లేదా అద్దెకు తీసుకుని ఉంటే ఆ స్థల యజమాని యొక్క పన్ను రశీదు మరియు ఆయన చేతుల మీదుగా వ్రాయించుకున్న అద్దె పత్రము / బాడుగ దస్తావేజు.
ఒక వేళ పార్ట్ నర్ షిప్ ఫర్మ్ అయితే పార్ట్ నర్ షిప్ ఫర్మ్ యొక్క పాన్ కార్డు, మరియు సభ్యుల ఆధారు కార్డు, పాను కార్డు, ఫోటోలు మరియు ఫర్మ్ పేరున బ్యాంక్ పాసుపుస్త్కఅము / అకౌంట్ స్టేట్ మెంటు, వ్యాపార పరిసరాల యజమాని యొక్క పన్ను రశీదు లేదా అద్దెకు తీసుకుని ఉంటే ఆ స్థల యజమాని యొక్క పన్ను రశీదు మరియు ఆయన చేతుల మీదుగా వ్రాయించుకున్న 100 రూపాయల స్టాంప్ పేపరు మీద అద్దె పత్రము / బాడుగ దస్తావేజు.
కామెంట్‌లు