Income Tax Department Recruitment 2023 : Income Tax Department జాబ్స్ నోటిఫికేషన్

Income Tax Department Recruitment 2023: ప్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక భారీ ఉద్యోగాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది

మీరు కనుక ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే మీరు ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదివి తెలుసుకోండి ఎందుకంటే మేము ఈ ఆర్టికల్ లో పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది

ఉద్యోగాలు విడుదల చేసిన శాఖ

ప్రెండ్స్ మనకు ఈ భారీ ఉద్యోగాలు విడుదల చేసిన శాఖ వచ్చేసి మన దేశంలో ప్రముఖ శాఖ అయిన Income Tax Department వారు విడుదల చేయడం జరిగింది

ఉద్యోగాలు

ప్రెండ్స్ మనకు ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ నుండి 71 పోస్టులు విడుదల చేయడం జరిగింది

Name of the postNo.of Vacancies
Inspector of Income-Tax10
Tax Assistant 32
Multi Tasking staff 29
Total Posts 71

విద్యా అర్హత

ప్రెండ్స్ మీరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలి అంటే కింద ఇచ్చిన వాటిలో ఏదో ఒక దానిలో మీరు పాస్ అయి ఉండాలి

For Inspector: Bachelor’s Degree from a recognized university or equivalent

For Tax Asst: Bachelor’s Degree and Data Entry speedof 8000 key depressions per hour.

For MTS: Matriculation or equivalent from a recognized University/Board

వయస్సు అర్హత

ఫ్రెండ్స్ మీరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలి అంటే మీకు ఇక్కడ వయస్సు అర్హత పెట్టడం జరిగింది

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము

ప్రెండ్స్ మీరు ఈ జాబ్ కు అప్లై చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది

అయితే అభ్యర్థులు ధరకాస్తు రుసుము భాగంగా ₹100/- చెల్లించాలి

అలాగే ఇతర SC ST వెనక బడిన వర్గాలకు చెందిన వారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ₹0/-

ముఖ్యమైన తేదీలు

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 06-02-2023

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24-03-2023

Important links

Apply Online Click here to apply

 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.