JEE జేఈఈ నోటిఫికేషన్ ఎనీ సీహెచ్ఎం
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎన్సీహెచ్ఎం జేఈఈ 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) ప్రోగ్రామ్ లో ప్రవేశం కల్పిస్తారు. ఈ ఎగ్జామ్ సాధించిన మెరిట్ ప్రకారం దేశవ్యా ప్తంగా ఉన్న ఎన్సీసీహెచ్ఎంసీటీ అనుబంధ కళాశాలలో అడ్మిషన్స్ ఇస్తారు. తిరుపతిలోని
60 సీట్లు మొత్తం 11965 సీట్లు ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ ఐహెచ్ఎంలో ఉన్నాయి. హైదరాబాద్లోని సెంట్రల్ గవర్నమెంట్ ఐహెచ్ఎంలో 285 సీట్లు, స్టేట్ గవర్నమెంట్ ఐహెచ్ ఎం-డా. వైఎస్సార్ ఎన్ఐటిహెచ్ఎంలో 120 సీట్లు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ ఎంఎనోటిలో 130 సీట్లు ఉన్నాయి. మెదక్ ని స్టేట్ గవర్నమెంట్ ఐహెచ్ ఎంలో 600 సీట్లు ఉన్నాయి.
ప్రోగ్రామ్ లోని అంశాలు ఓఎసీ(హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రే షన్ ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు. ఇందులో ఆరు సెమిస్టర్లు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్లో ఫుడ్ ప్రొడ క్షన్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్, ఫ్రంట్ ఆఫీస్ ఆప రేషన్, హౌస్ కీపింగ్, హోటల్ అకౌంటెన్సీ, షడ్ పేఫ్టీ అండ్ క్వాలిటీ, హ్యూమన్ సోర్స్ మేనేజ్మెంట్, ఫెసిలిటీ ప్లానింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, స్టాటజిర్ మేనేజ్మెంట్, ట్యూటం మార్కెటింగ్ అండ్ మేనేజ్ మెంట్ తదితర అంశాలు బోధిస్తారు ల్యాబ్ వర్క్ లు కూడా ఉంటాయి.
అర్హత వివరాలు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంగ్లీష్ ఒక సబ్జె క్ట్గా ఏదేని గ్రూప్తో ఇంటర్/పన్నెండోతరగతి/ తత్వమాన కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలకు సన్న దమౌతున్నవారు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. వీరు సెప్టెంబరు 30 నాటికి సర్టిఫికట్లు సన్నీట్ చేయాల్సి ఉంటుంది. అడ్వాన్స్డ్ లెవెల్ జనరల్ సర్టిఫికెట్ ఎడ్యుకేషన్(జీసీఈ) ఎగ్జామినేషన్ (లండన్/ కేంబ్రి డ్జ్'శ్రీలంటే ఉత్తీర్ణులు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి హైస్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామ్ ఉత్తీర్ణులు: నేష నల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్.ఎన్ఐఐఓఎస్టేట్ బోర్డ్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎసీఓఎస్)నుంచి సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేష్ ఉత్తీర్ణులు, ఎన్సీవీటీ/ ఎస్సీవీటీ గుర్తింపు పొందిన హెచ్ఎస్సీ ఒకేషనల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణులుకూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి నిబంధనలు లేవు.
ఎన్సీహెచ్ఎం జేఈఈ వివరాలు
ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మొత్తం 200 మల్టి ఫుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ఇందులో న్యూచురికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెక్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అంశాల నుంచి ఒక్కోదానిలో 30 ప్రశ్నలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ నుంచి 50 ప్రశ్నలు అడు గుతారు. ఒక్క ప్రశ్నకు నాలుగు మార్కులు కేటా యించారు. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే ఒక మార్కు కోత విధిస్తారు. ప్రశ్న పత్రాన్ని హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో ఇస్తారు. పరీక్ష సమయం
మూడు గంటలు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,000; ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.700 దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థు రూ.450
• దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 27
• కరక్షన్ విండో ఓపెన్: ఏప్రిల్ 28 నుంచి 20 వరకు
ఎస్సీ హెచ్ఎం జేఈఈ 2023 తేదీ: మే 14.
• తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబార్, వరంగల్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం
ఆ వెబ్సైట్: www.nchmjee.nta.ac.in
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు