Alerts

11, ఫిబ్రవరి 2023, శనివారం

NEET PG Exam Rescheduled: అభ్యర్థులకు అలర్ట్.. NEET PG 2023 రీ షెడ్యూల్ చేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..

NEET పీజీ అభ్యర్థులు, FAIMA ప్రతినిధి బృందంతో కలిసి ఈరోజు న్యూఢిల్లీలోని(New Delhi) జంతర్ మంతర్ వద్ద పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జారీ చేసిన క్యాలెండర్ ప్రకారం.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) 2023 మార్చి 5న నిర్వహించబడుతుంది. మెడికల్ ప్రవేశ పరీక్షను మే లేదా జూన్‌కు వాయిదా వేయాలని అభ్యర్థులు అధికారులను కోరుతున్నారు. తాజాగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ NEET PG 2023ని రీషెడ్యూల్ చేసింది. ఇంటర్న్‌షిప్ ఆలస్యం కారణంగా అర్హత పొందని అభ్యర్థులను అనుమతించే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మార్చి 5న నీట్ పీజీ పరీక్ష నిర్వహిస్తే దాదాపు 13 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాయడానికి అర్హులు కాకపోవడంతో వారు దూరమవుతారని అభ్యర్థులు పేర్కొన్నారు. అంతేకాకుండా.. పరీక్షను వాయిదా వేయడం వల్ల అభ్యర్థులు పరీక్షకు సిద్ధం కావడానికి తగినంత సమయం లభిస్తుందని వైద్యుల సంఘం పేర్కొంది. నీట్ పరీక్ష మరియు కౌన్సెలింగ్ ప్రక్రియ మధ్య అంతరాన్ని అధికారులు తొలగించాలని అభ్యర్థులు కోరారు.

NEET PG 2023 వాయిదా వేయడమే కాకుండా.. చాలా మంది ఇంటర్న్‌లు అనర్హులుగా ఉన్నందున ఇంటర్న్‌షిప్ గడువును సవరించాలని వైద్యులు డిమాండ్ చేయడంతో.. ఎట్టకేలకు దీనిని రీషెడ్యూల్ చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొత్త తేదీలను ఇంకా ప్రకటించలేదు.

దీంతో పాటు.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక వివరణను జారీ చేసింది. NEET-PG 2023 పరీక్షను రీషెడ్యూల్ చేయడం గురించి కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం అవుతున్న సందేశం నకిలీదని తెలిపింది. నకిలీ నోటిఫికేషన్ స్క్రీన్‌షాట్‌తో.. ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఫేక్ నోటీస్ అంటూ క్లారిటీ ఇచ్చిది. ఇటువంటి వాటిని అభ్యర్థులు నమ్మోద్దని.. ఏ విషయమైన అధికారిక వెబ్ సైట్ లో తెలుసుకోవాలని సూచించింది

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు:

Recent

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...