4, మే 2023, గురువారం

NEET Admit Card 2023: డౌన్లోడ్ నీట్ అడ్మిట్కార్డ్స్ | మే 7న జరిగే ఈ పరీక్షకు అంతా సిద్ధం

దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG 2023) పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మే 7న జరిగే ఈ పరీక్షకు అడ్మిట్ కార్డులను జాతీయ పరీక్షల సంస్థ (NTA) విడుదల చేసింది. పెన్ను, పేపర్ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు/పట్టణాల్లో జరిగే ఈ పరీక్షకు ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల సిటీ ఇంటిమేషన్ స్లిప్లను విడుదల చేసిన ఎన్టీ.. తాజాగా హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. * పరీక్ష రాసే విద్యార్థులు పైన ఉన్న లింక్లో తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో పాటు అక్కడ పేర్కొన్న సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయడం ద్వారా హాల్టికెట్లు పొందొచ్చు. తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్షను గతేడాది 17.64లక్షల మంది విద్యార్థులు రాయగా.. ఈ ఏడాది దాదాపు 20లక్షల మంది రాసే అవకాశం ఉందని అంచనా. అడ్మిట్ కార్డును ప్రింట్ తీసుకొని దాంతో పాటు ఎన్టీఏ అడిగిన డాక్యుమెంట్లు, ఫొటోలను తీసుకొని విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది.
* రాష్ట్రంలో నీట్ అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) ప్రవేశ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2023-నీట్ యూజీ ప్రవేశ పరీక్ష కోసం ఈ ఏడాది తెలంగాణ నుంచి సుమారు 70 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ సహా మొత్తం 24 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 17 ప్రభుత్వ, 24 ప్రైవేటు వైద్య కళాశాలలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 6,615 ఎంబీబీఎస్ సీట్లు (ప్రభుత్వ 2,815, ప్రైవేటులో 3,800) అందుబాటులో ఉన్నాయి. ప్రవేశాల నాటికి మరికొన్ని సీట్లు అదనంగా చేరే అవకాశముంది. మే 7న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు నీట్ పరీక్ష జరగనుంది. గతేడాది రాష్ట్రంలో 61,207 మంది నీట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. 59,296 మంది పరీక్ష రాశారు. వీరిలో 35,148 మంది అర్హత సాధించారు. తెలుగు సహా 13 భాషల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ఎంబీబీఎస్ సహా 10 కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి నీట్ స్టడీమెటీరియల్ 

Neet Admit Cards Link to download

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: