NLC: ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్లో 294 ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
తమిళనాడులోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎల్సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 294
పోస్టులు: జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అడిషనల్ చీఫ్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్.
విభాగాలు: సైంటిఫిక్, హెచ్ఆర్, జియాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్, మైనింగ్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఫైనాన్స్, కమర్షియల్ తదితరాలు.
జీతభత్యాలు:
1. జనరల్ మేనేజర్: నెలకు రూ.1.2లక్షలు-రూ.2.8లక్షలు చెల్లిస్తారు.
2. డిప్యూటీ జనరల్ మేనేజర్: నెలకు రూ.1లక్ష-రూ.2.6లక్షలు చెల్లిస్తారు.
3. అడిషనల్ చీఫ్ మేనేజర్: నెలకు రూ.90000-రూ.2.4లక్షలు చెల్లిస్తారు.
4. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: నెలకు రూ.70000-రూ.2లక్షలు చెల్లిస్తారు.
5. మేనేజర్: నెలకు రూ.70000-రూ.2లక్షలు చెల్లిస్తారు.
6. డిప్యూటీ మేనేజర్: నెలకు రూ.60000-రూ.1.8లక్షలు చెల్లిస్తారు.
7. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: నెలకు రూ.50000-రూ.1.6లక్షలు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
* అర్హత ప్రమాణాలు, వయసు, రిజర్వేషనల్ వంటి ఇతర వివరాలు 30.06.2023 రోజున సంబంధిత వెబ్సైట్లో వెలువడుతాయి.
https://www.nlcindia.in/new_website/index.htm
https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/nlc-290623.pdf
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్లు