13, జులై 2023, గురువారం

AP-RGUKT-IIIT-Final-selection-list-2023

నేడు ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాల విడుదలైనవి.

ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను గురువారం విజయవాడలో విడుదల చేశారు.

ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళంలోని ఒక్కో ఐటీలో వెయ్యి చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి.

AP RGUKT IIIT Results, Selection List 2023 Released and available in pdf.

ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల.*

జులై 21 నుంచి 25 వరకు కౌన్సెలింగ్ నిర్వహించి, ఆగస్టు మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభిస్తారు.*

IIIT - నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం సెలక్షన్ జాబితాలు పిడిఎఫ్ లో క్రింది వెబ్సైట్లో అందుబాటులో కలవు.

lick here to get your selection list

  1. IIIT SRIKAKULAM SELECTION LIST CLICK HERE
  2. IIIT RK VALLEY SELECTION LIST CLICK HERE
  3. IIIT ONGOLE SELECTION LIST CLICK HERE

IIIT NUZIVEEDU SELECTION LIST

Selection List 

AP RGUKT IIIT SELECTION LIST LINK

కామెంట్‌లు లేవు: