8, జులై 2023, శనివారం

ఐదో తరగతి ప్రవేశాలకు కౌన్సెలింగ్ | Counseling for 5 Class Admissions

అనంతపురం రూరల్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశం కోసం మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాలు, కళాశాల జిల్లా కోఆర్డినేటర్ మురళీకృష్ణ తెలిపారు. మెరిట్ ఆధారంగా 11, 12 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. 11న కురుగుంట గురుకుల పాఠశాలలో బాలురకు, 12న బి. పప్పూరులో బాలికలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. https://apgpcet.apcfss.in వెబ్సైట్లో మెరిట్ జాబితాను విద్యార్థులు చూసుకోవచ్చన్నారు.

APSWR IIT / NEET Academies Entrance Exam 2023-24

IIT NEET Entrance Exam Results:Click Here
IIT NEET Academy wise Selected CandidatesClick Here

 

APBRAG- 5th Admission-Notification 2023-2024
NotificationDownload
Print ApplicationClick Here
Download Hallticket Download
Rank Results Click Here
APBRAG- Intermediate Admission-Notification 2023-2024
NotificationDownload
Print ApplicationClick Here
Download Hallticket Download
Rank ResultsClick Here
Phase-II Allotment ResultsClick Here

ANNEXURES
డా!! బి ఆర్ అంబేద్కర్ గురుకులం లో 5th Class లో మిగిలియున్న Seats కొరకు Merit List ఆధారంగా అబ్బాయిలకు 11th July 2023 న Counselling నిర్వహించబడును.(Click here)
 

డా!! బి ఆర్ అంబేద్కర్ గురుకులం లో 5th Class లో మిగిలియున్న Seats కొరకు Merit List ఆధారంగా అమ్మాయిలకు 12th July 2023 న Counselling నిర్వహించబడును.

 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: