3, ఆగస్టు 2023, గురువారం

Judge: ఏపీలో 74 న్యాయాధికారుల పోస్టులు ఖాళీ * తెలంగాణలో 145.. * రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి

జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 74, తెలంగాణలో 145 న్యాయాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ తెలిపారు. రాజ్యసభలో భాజపా సభ్యుడు సీఎం రమేష్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. వీటి భర్తీలో కేంద్ర ప్రభుత్వ పాత్రేమీ ఉండదని, వాటి నియామక బాధ్యత రాష్ట్ర హైకోర్టులు, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపారు. కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉండటానికి కేవలం న్యాయాధికారుల పోస్టులు ఖాళీగా ఉండటం ఒక్కటే కారణం కాదని చెప్పారు. మౌలిక వసతులు, సహాయక సిబ్బంది కొరత లాంటి సంక్లిష్టమైన సమస్యలు దీంతో ముడిపడి ఉంటాయని తెలిపారు. జులై 28వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా, కిందిస్థాయి కోర్టుల్లో 618 మంది న్యాయాధికారులకుగాను 544 మంది పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణలో 560 మందికిగాను 415 మంది సేవలందిస్తున్నట్లు వివరించారు.

 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: