PRIVATE JOBS
PTW: పీటీడబ్ల్యూలో ట్రెయినీ టెస్ట్ ఇంజినీర్ ఖాళీలు
పీటీడబ్ల్యూ సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* ట్రెయినీ టెస్ట్ ఇంజినీర్ పోస్టులు.
అర్హత: బీఈ/ బీటెక్/ బీసీఏ ఉత్తీర్ణత.
జీతభత్యాలు: ఏటా రూ.1.9లక్షలు చెల్లిస్తారు.
సాంకేతిక నైపుణ్యాలు:
1. గేమింగ్ నైపుణ్యాలు ఉండాలి.
2. మ్యానువల్ టెస్టింగ్ నైపుణ్యాలు అవసరం.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 23.08.2023.
నోటిఫికేషన్ సమాచారం
పోస్ట్ చేసిన తేదీ: 18-08-2023
TVS: టీవీఎస్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్లో ఖాళీలు
టీవీఎస్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ.
అర్హత: బీటెక్/ బీకామ్/ బీఎస్సీ/ బీఏ/ బీసీఏ/ బీఫార్మసీ ఉత్తీర్ణత.
జీతభత్యాలు : ఏటా రూ.3లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 22.08.2023
నోటిఫికేషన్ సమాచారం
పోస్ట్ చేసిన తేదీ: 18-08-2023
PGC: ప్రెసిషన్ గ్లోబల్ కాన్ఫరెన్స్లో కోఆర్డినేటర్లు
ప్రెసిషన్ గ్లోబల్ కాన్ఫరెన్స్ సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్లు.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బీపార్మసీ/ ఎంఫార్మసీ/ ఎంఎస్సీ ఉత్తర్ణత.
జీతభత్యాలు: ఏటా రూ.2లక్షలు చెల్లిస్తారు.
సాంకేతిక నైపుణ్యాలు:
1. ఎంఎస్ ఎక్సెల్.
2. MS వర్డ్
3. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 21.08.2023.
నోటిఫికేషన్ సమాచారం
పోస్ట్ చేసిన తేదీ: 10-08-2023
మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా hai అని మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్లు