APSCSCL: పౌర సరఫరాల సంస్థలో 4,033 ఒప్పంద ఉద్యోగాలు
పరీక్ష లేకుండానే పోస్టింగ్
అర్హత: పదోతరగతి, డిప్లొమా, డిగ్రీ
![]() |
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్- ఖరీఫ్ 2023-24 సీజన్ వరి
సేకరణ సేవలకు సంబంధించి కలెక్టర్ నేతృత్వంలో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా
రెండు నెలల ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి జిల్లాల వారీగా
నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇటీవల పశ్చిమగోదావరి, బాపట్ల, అంబేడ్కర్
కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో ఉద్యోగ ప్రకటనలు విడుదల కాగా
తాజాగా విజయనగరం, ప్రకాశం, ఎన్టీఆర్, అనకాపల్లి జిల్లాల్లో నోటిఫికేషన్లు
వెలువడ్డాయి. మిగిలిన జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడాల్సి ఉంది.
ఈ ప్రకటన ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్
పోస్టులు భర్తీ కానున్నాయి. ఉద్యోగాన్ని బట్టి పదోతరగతి, డిప్లొమా, డిగ్రీ
ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. అకడమిక్ మార్కులు, పని
అనుభవం, అదనపు విద్యార్హతలు(టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా అభ్యర్థులను
ఎంపిక చేస్తారు. టీఏ/ డీఈవో పోస్టులకు 21-40 ఏళ్లు; హెల్పర్‌కు 18-35 ఏళ్ల
మధ్య వయసు ఉండాలి. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను ఆయా జిల్లా
కేంద్రాల్లోని ఏపీఎస్‌సీఎస్‌సీఎల్ కార్యాలయాలకు పంపాల్సి ఉంటుంది.
జిల్లాల వారీగా నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
‣ ఏపీ సివిల్ సప్లైస్, పశ్చిమగోదావరి జిల్లాలో 942 టెక్నికల్ అసిస్టెంట్, డీఈవో, హెల్పర్ పోస్టులు
‣ ఏపీ సివిల్ సప్లైస్, కోనసీమ జిల్లాలో 993 టెక్నికల్ అసిస్టెంట్, డీఈవో, హెల్పర్ పోస్టులు
‣ ఏపీ సివిల్ సప్లైస్, పార్వతీపురం జిల్లాలో 570 టెక్నికల్ అసిస్టెంట్, డీఈవో, హెల్పర్ పోస్టులు
‣ ఏపీ సివిల్ సప్లైస్, విజయనగరం జిల్లాలో 750 టెక్నికల్ అసిస్టెంట్, డీఈవో, హెల్పర్ పోస్టులు
‣ ఏపీ సివిల్ సప్లైస్, ప్రకాశం జిల్లాలో 75 టెక్నికల్ అసిస్టెంట్, డీఈవో, హెల్పర్ పోస్టులు
‣ ఏపీ సివిల్ సప్లైస్, ఎన్టీఆర్ జిల్లాలో 507 టెక్నికల్ అసిస్టెంట్, డీఈవో, హెల్పర్ పోస్టులు
‣ ఏపీ సివిల్ సప్లైస్, అనకాపల్లి జిల్లాలో 196 టెక్నికల్ అసిస్టెంట్, డీఈవో, హెల్పర్ పోస్టులు
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి