ఉద్యోగాలు
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఆప్కాబ్, విజయవాడలో స్టాఫ్ అసిస్టెంట్
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
స్టాఫ్ అసిస్టెంట్: 35 పోస్టులు
అర్హత: డిగ్రీతో పాటు తెలుగు/ ఆంగ్ల భాషలు తెలిసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం.
వయసు: 01.10.2023 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: రూ.17,900-రూ.47,920.
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్‌తో
దరఖాస్తు ఫీజు: జనరల్/ బీసీలకు రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు రూ.500.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 21.10.2023.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: నవంబర్, 2023.
వెబ్‌సైట్: https://apcob.org/
వైద్య కళాశాలల్లో అధ్యాపక పోస్టులు
ప్రభుత్వ వైద్య విద్య కళాశాలలు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదిక అధ్యాపకుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదలచేసింది. ఏడాది తర్వాత అవసరాన్ని బట్టి పదవీ కాలాన్ని పెంచుతారు.
ఖాళీలున్న ప్రభుత్వ వైద్య విద్య కళాశాలలు: వికారాబాద్, జనగామ, కరీంనగర్, కుమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, ఖమ్మం, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల.
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మాకాలజీ, ఫాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్.
అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధనానుభవం ఉండాలి.
వయసు: 69 ఏళ్లు మించకూడదు.
వేతనం: ప్రొఫెసర్‌కు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1.50 లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1.25 లక్షలు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాలకు అదనంగా మరో రూ.50 వేలు చెల్లిస్తారు. ఎంపిక: పీజీ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు: ధ్రువపత్రాలను స్కాన్ చేసి మెయిల్ ద్వారా పంపాలి.
ఇ-మెయిల్: dmerecruitment.contract@gmail.com
చివరి తేదీ: అక్టోబరు 15 కౌన్సెలింగ్ తేదీ: అక్టోబరు 20
వాక్-ఇన్స్
ఐఐసీటీలో..
హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ.. వివిధ ప్రాజెక్టు విధుల్లో తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 24.
విభాగాలు: ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్.
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత ఎంపిక: ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీలు: 12.10.2023, 13.10.2023.
వేదిక: ఐఐసీటీ, హైదరాబాద్.
వెబ్‌సైట్: https://www.iict.res.in/CAREERS
ప్రాజెక్ట్ అసోసియేట్
హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ.. వివిధ ప్రాజెక్టు విధుల్లో భాగంగా తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. ప్రాజెక్ట్ అసోసియేట్-1: 01 పోస్టు
2. ప్రాజెక్ట్ అసోసియేట్-2: 02 పోస్టులు
అర్హత: ఎంఎస్సీ (కెమిస్ట్రీ/ పాలిమర్ సైన్స్), ఎంటెక్ (కెమికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీ: 15.10.2023.
వేదిక: ఐఐసీటీ, హైదరాబాద్.
వెబ్‌సైట్: https://www.iict.res.in/CAREERS
ప్రవేశాలు
బీఎన్‌వైఎస్ కోర్సు
విజయవాడలోని డాక్టర్ వైఎస్‌ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు అనుబంధంగా ఉన్న కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి బీఎన్‌వైఎస్ కోర్సులో ప్రవేశానికి ప్రకటన వెలువడింది.
కళాశాలలు, సీట్లు..
1. కేర్ యోగా, నేచురోపతి మెడికల్ కాలేజీ(బాపట్ల): 50 సీట్లు
2. పతంజలి మహర్షి నేచురోపతి అండ్ యోగా మెడికల్ కాలేజీ, గుంతకల్: 50 సీట్లు
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)
వయసు: 31-12-2023 నాటికి 17 సంవత్సరాలు నిండాలి..
ఎంపిక: ఇంటర్ మార్కులతో
అప్లికేషన్, ప్రాసెసింగ్ ఫీజు: ఓసీ/ బీసీలకు రూ.2950. ఎస్సీ/ ఎస్టీలకు రూ.2360.
ఆన్‌లైన్ దరఖాస్తులు: 12.10.2023 వరకు స్వీకరిస్తారు.
వెబ్‌సైట్: http://drysruhs.edu.in/index.html
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి