ఉద్యోగాలు
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) 277 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సీడ్యాక్‌లో వివిధ ఖాళీలు
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) 277 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- ప్రాజెక్ట్ అసిస్టెంట్: 35
- ప్రాజెక్ట్ అసోసియేట్ / జూనియర్ ఫీల్డ్ అప్లికేషన్ ఇంజినీర్: 04
- ప్రాజెక్ట్ ఇంజినీర్ / ఫీల్డ్ అప్లికేషన్ ఇంజినీర్: 150
- ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ /నాలెడ్జ్ పార్టనర్: 25
- ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఔట్‌రీచ్ అండ్ ప్లేస్‌మెంట్): 01
- ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ (హిందీ): 01
- ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ (హెచ్‌ఆర్‌డీ): 01
- ప్రాజెక్ట్ టెక్నీషియన్: 08
- సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/మాడ్యూల్ లీడ్/ ప్రాజెక్ట్ లీడ్: 50
విభాగాలు: పవర్ ఎలక్ట్రానిక్స్, మైక్రోఎలక్ట్రానిక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ సిస్టమ్, సిస్టమ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, సొల్యూషన్ ఆర్కిటెక్చర్, ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్చర్, డేటాబేస్ ఆర్కిటెక్చర్, సిస్టమ్ ఆర్కిటెక్చర్, సెక్యూరిటీ ఆర్కిటెక్చర్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ తదితరాలు.
1. ప్రాజెక్ట్ అసిస్టెంట్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిప్లొమా. కనీసం 4 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు ఉండాలి.
2. ప్రాజెక్ట్ అసోసియేట్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ.
వయసు: 30 ఏళ్లు ఉండాలి.
3. ప్రాజెక్ట్ ఇంజినీర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ. కనీసం 4 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు ఉండాలి.
4. ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ. 9-15 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు ఉండాలి.
5. ప్రాజెక్ట్ ఆఫీసర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీఏ. కనీసం 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు ఉండాలి.
6. ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్: సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/ పీజీ డిగ్రీ. కనీసం 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు ఉండాలి.
7. ప్రాజెక్ట్ టెక్నీషియన్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ. కనీసం 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు ఉండాలి.
8. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ. కనీసం 3-7 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష/ స్కిల్‌టెస్ట్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.10.2023.
వెబ్‌సైట్: https://careers.cdac.in/advt-details/CORP-2792023-UD55T
పోస్టులు 277
ఈసీహెచ్‌ఎస్-దనపుర్‌లో...
దనపుర్‌లోని ఎక్స్‌సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్‌ఎస్) 37 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: నర్సింగ్ అసిస్టెంట్, ఐటీ టెక్నీషియన్, క్లర్క్, డ్రైవర్, ఫార్మసిస్ట్ తదితరాలు.
అర్హత: పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్/ ఎంబీబీఎస్/ బీఫార్మసీ/ డిప్లొమా/ జీఎన్‌ఎం/ ఎండీ/ ఎంఎస్. దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
రునామా: ఓఐసీ, హెచ్‌క్యూ సెల్ (ఈసీహెచ్‌ఎస్), హెచ్‌క్యూ జే అండ్ బీ ఏరియా, దనపుర్, పట్నా-801503. ఎంపిక: ఇంటర్వ్యూతో.
ఇంటర్వ్యూ వేదిక: సైనిక్ ఇన్‌స్టిట్యూట్, కే/ఆఫ్ హెచ్‌క్యూ జే అండ్ బీ ఏరియా, దనపుర్, కంటోన్మెంట్, పట్నా-801503. ఇంటర్వ్యూ తేదీ: 08, 09.11.2023.
సమయం: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు.
దరఖాస్తుకు చివరి తేదీ: 18.10.2023.
వెబ్‌సైట్: https://www.echs.gov.in/
పోస్టులు 37
ఎన్‌బీఈఎంస్-న్యూదిల్లీలో..
న్యూదిల్లీలోని నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంస్) 48 పోస్టుల భర్తీకి దరఖాస్తు కొరుతోంది.
- డిప్యూటీ డైరెక్టర్ (మెడికల్) - 07
- లా ఆఫీసర్ - 01
- జూనియర్ ప్రోగ్రామర్ - 6
- జూనియర్ అకౌంటెంట్ - 3
- స్టెనోగ్రాఫర్ - 07 బీ జూనియర్ అసిస్టెంట్ - 24
అర్హత: పోస్టును అనుసరించి ఎల్‌ఎల్‌బీ/ బీటెక్/ బీఈ/ బీసీఏ/ పీజీ. వయసు: 18-35 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష/ స్కిల్‌టెస్ట్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.1500 చెల్లించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.10.2023
వెబ్‌సైట్: https://www.natboard.edu.in/
పోస్టులు 48
వాక్-ఇన్
ఏఏఐసీఎల్‌ఏఎస్-లద్దాఖ్‌లో...
లద్దాఖ్‌లోని ఎయిర్‌ఫోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని ఎయిర్‌ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (ఏఏఐసీఎల్‌ఏఎస్) 15 పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది.
- సెక్యూరిటీ స్క్రీనర్ (సర్టిఫైడ్)-03
- సెక్యూరిటీ స్క్రీనర్ (ట్రెయినీ)-12
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2/ ఇంటర్మీడియట్/ తత్సమానం బీ బీసీఏఎస్ సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: 40-50 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 19.10.2023.
సమయం: ఉదయం 10 గంటలకు.
ఇంటర్వ్యూ వేదిక: ఏఏఐ ప్రాజెక్టు ఆఫీస్, కేబీఆర్ ఎయిర్‌ఫోర్ట్, లద్దాఖ్.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: జనరల్ మేనేజర్ (ఇంజినీరింగ్)ప్రాజెక్ట్, ఏఏఐ ప్రాజెక్ట్ ఆఫీస్, కేబీఆర్ ఎయిర్‌పోర్ట్, లేహ్ 194101.
దరఖాస్తుకు చివరి తేదీ: 09.10.2023.
వెబ్‌సైట్: https://aaiclas.aero/
పోస్టులు 15
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి