AAICLAS: ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌లో 436 అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టులు | అర్హత: కనీసం 60% మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ సంస్థ నుంచి పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్, హిందీ లేదా స్థానిక భాషతో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి.
AAICLAS: ఏఏఐ కార్గో లాజిస్టిక్స్‌లో 436 అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టులు
Notification Information
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | -
న్యూదిల్లీలోని
ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్…
దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌ఏఎస్ కేంద్రాల్లో మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్
టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ (సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి
దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కామెంట్‌లు