Administration: బోధనాసుపత్రులకు ఎడ్మినిస్ట్రేటర్ పోస్టులు
Administration: బోధనాసుపత్రులకు ఎడ్మినిస్ట్రేటర్ పోస్టులు
ఏపీ రాష్ట్రంలోని 11 బోధనాసుపత్రులు, విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయం అవసరాలకు కలిపి కొత్తగా 99 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో, డీఎంఈ కార్యాలయ అవసరాలకు మంజూరై.. భర్తీ కాకుండా వివిధ కేటగిరిల్లో ఉన్న పోస్టులను రద్దు చేస్తూ, వాటి స్థానంలో కొత్త వాటిని సృష్టించింది. ప్రతి ఆసుపత్రికీ ఒక్కోటి చొప్పున ఎడ్మినిస్ట్రేటర్ పోస్టును కేటాయించింది. దీన్ని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్, (జాయింట్ డైరెక్టర్ అడ్మిన్), కేంద్ర ప్రభుత్వంలో అసిస్టెంట్ సెక్రటరీ కేటగిరిలో భర్తీ చేస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్ (ఇంజినీరింగ్), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (సివిల్, ఎలక్ట్రికల్) ఫెసిల్టీ మేనేజర్, సిస్టమ్ ఎడ్మినిస్ట్రేటర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తారు. డీఎంఈ కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ పోస్టులు రెండు, నోడల్ ఆఫీసర్-8, సిస్టమ్ ఎడ్మినిస్ట్రేటర్-1, డేటా ఎనలిస్టు-2, ఎంఐఎస్ మేనేజర్-1, ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్టులను 8 చొప్పున ప్రభుత్వం కేటాయించింది. అడిషనల్ డైరెక్టర్ పోస్టులను రెగ్యులర్, ఇతర పోస్టులను ఒప్పంద విధానంలో భర్తీ చేయనున్నారు.
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్లు