List of Documents Required for TTD Junior College Admissions 2024

1.       Applicant & Applicant's Family Details

2.       Applicant Details

3.       Name of the Applicant (Full Name & Surname in Block letters):

4.       as per SSC Marks List"

5.       Date Of Birth (DD/MM/YYYY):"

6.       Gender:"

7.       Aadhaar No.: Dour No./Locality/Street:

8.       Mandal:

9.       Village:

10.   Sachivalayam Name:"

11.   Habitation:

12.   Student Photo:"

13.   State:

14.   Andhra Pradesh

15.   District:

16.   Pin Code:

17.   Country:"

18.   Type of Family Ration card::"

19.   White Ration Card

20.   Ration Card Number:"

21.   Phone Number: With STD code)

22.   Email ID:

23.   Education Details

24.   Educational Qualification

25.   Qualification:"

26.   Medium Of Study:"

27.   Hall Ticket Number:"

28.   Mode Of Pass:

29.   Name Of The School/College:

30.   Date Of Passing: DD/MM/YYYY

31.   Marks Type: (Percentage/CGPA)

TTD Jr College: తితిదే జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు 

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం… 2024-25 విద్యా సంవత్సరానికి ఎస్‌పీడబ్ల్యూ జూనియర్ కళాశాల, ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యం ఉంటుంది.

కళాశాల, సీట్ల వివరాలు:

1. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల(తిరుపతి): 968 సీట్లు (బాలికలకు మాత్రమే)

గ్రూప్‌: ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సీఈసీ, సీఈఎల్‌, హెచ్‌ఈసీ.

2. శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల (తిరుపతి): 792 సీట్లు (బాలురకు మాత్రమే)

గ్రూప్‌: ఎంపీసీ, ఎంఈసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌టీసీ, జీఈహెచ్‌, హెచ్‌ఈసీ.

మొత్తం సీట్ల సంఖ్య: 1,760.

మీడియం: ఇంగ్లిష్, తెలుగు.

అర్హత: పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

అడ్మిషన్ల ప్రక్రియ: పదో తరగతి మార్కులు, రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31-05-2024.

Important Links

Posted Date: 26-05-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh