10, మే 2024, శుక్రవారం

NIMHANS: నిమ్‌హాన్స్‌, బెంగళూరులో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు | B Sc Nursing | Anesthesia | Medical Imaging | Clinical Neurophysiology | Neuropathology తదితర కోర్సుల్లో అర్హత: కోర్సును అనుసరించి 12వ తరగతి(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్), డిప్లొమా, డిగ్రీ, రిజిస్టర్డ్ నర్స్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

NIMHANS: నిమ్‌హాన్స్‌, బెంగళూరులో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు 

బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్(నిమ్‌హాన్స్‌)… 2024-25 విద్యా సంవత్సరానికి కింది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులరు జూన్‌ 6వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సు వివరాలు:

1. బీఎస్సీ అనస్తీషియా టెక్నాలజీ: 11 సీట్లు

2. బీఎస్సీ నర్సింగ్: 85 సీట్లు

3. బీఎస్సీ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ: 11 సీట్లు

4. బీఎస్సీ క్లినికల్ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ: 07 సీట్లు

5. సర్టిఫికెట్ల కోర్సు- న్యూరోపాథాలజీ టెక్నాలజీ: 02 సీట్లు

6. పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ సైకియాట్రిక్/ మెంటల్ హెల్త్ నర్సింగ్: 45 సీట్లు

7. పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ న్యూరోసైన్స్ నర్సింగ్: 09 సీట్లు

అర్హత: కోర్సును అనుసరించి 12వ తరగతి(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్), డిప్లొమా, డిగ్రీ, రిజిస్టర్డ్ నర్స్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి  రోడ్, హిందూపురం

వయోపరిమితి: బీఎస్సీ కోర్సుకు 17- 25 ఏళ్ల మధ్య ఉండాలి. సర్టిఫికేట్ కోర్సుకు గరిష్ఠంగా 40 ఏళ్లు; పోస్ట్ బేసిక్ డిప్లొమా కోర్సులకు వయోపరిమితి లేదు.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు రూ.1000; ఎస్సీ/ ఎస్టీ కేటగిరీలకు రూ.750; దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.06.2024.

బీఎస్సీ కోర్సుల ప్రవేశ పరీక్ష తేదీ: 21.07.2024.

బీఎస్సీ కోర్సుల పరీక్ష ఫలితాల వెల్లడి: 27.07.2024.

బీఎస్సీ కోర్సులకు ఎంపికైన అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడి: 27.07.2024.

బీఎస్సీ, సర్జిఫికెట్‌ కోర్సుల అడ్మిషన్‌ తేదీ: 01.08.2024.

డిప్లొమా కోర్సుల అడ్మిషన్‌ తేదీ: 02.08.2024.

తరగతులు ప్రారంభం: 01.09.2024.

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు లేవు: