3, జూన్ 2024, సోమవారం

AP Lawcet Hall Tickets : ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP LAWCET 2024) హాల్ టికెట్లను గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఈరోజు విడుదల చేసింది

AP Lawcet Hall Tickets : ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP LAWCET 2024) హాల్ టికెట్లను గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఈరోజు విడుదల చేసింది

 ఏపీ లాసెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?

Step 1 : అభ్యర్థులు ఏపీ లాసెట్ అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_HomePage.aspx పై క్లిక్ చేయండి.

Step 2 : హోమ్ పేజీలో హాల్ టికెట్లు డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేయండి.

Step 3 : అభ్యర్థులు లాగిన్ వివరాలు నమోదు చేసి డౌన్ లోడ్ పై క్లిక్ చేయండి.

Step 4 : స్క్రీన్ పై కనిపించే ఏపీ లాసెట్ హాల్ టికెట్ లో అభ్యర్థి వివరాలు చెక్ చేసుకోండి.

Step 5 : తదుపరి అవసరాల కోసం హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకొని హార్డ్ కాపీని ప్రింట్ తీసుకోండి.

జూన్ 9న ఏపీ లాసెట్ పరీక్ష

ఏపీ లాసెట్ పరీక్షను జూన్ 9వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు.
 షెడ్యూల్ ప్రకారం ప్రొవిజనల్ ఆన్సర్ కీని జూన్ 10న విడుదల చేయనున్నారు. జూన్ 11న కీ పై అభ్యంతర విండోను తెరవనున్నారు. అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపేందుకు చివరితేదీ జూన్ 12.

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు లేవు: