Acharya NG Ranga వర్సిటీలో యూజీ ఎన్ ఆర్ ఐ కోటా | AP EAPCET 2024 స్కోర్ అవసరం లేదు UG NRI Quota in Acharya NG Ranga University | AP EAPCET 2024 score is not required

గుంటూరులోని ఆచార్య ఎన్నో రంగా ఆగ్రికల్చరల్ యూనివ ర్సిటీ(ఏఎన్డీఆర్ఎయూ) వ్యవసాయ డిగ్రీ ప్రోగ్రామ్లలో ఎన్ఆన్ఐ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్మిషను ఏపీ ఈఏపీసెట్ 2024 స్కోర్ అవసరం లేదు. ఇంటర్/తత్సమాన కోర్సులో సాధించిన మార్కుల ఆధారంగా మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించి అర్హులకు ప్రవేశాలు కల్పి స్తారు. బీఎస్సీ ఆనర్స్(అగ్రికల్చర్/కమ్యూనిటీ సైన్స్), బీటెక్( ఫుడ్ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్) ప్రోగ్రామ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవాస భారతీయుల పిల్లలు, వారు స్పాన్సర్ చేసిన బంధువుల పిల్లలు దరఖాస్తు చేసుకో వచ్చు.
ప్రోగ్రామ్లు-సీట్లు: బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్లో
147 సీట్లు, బీటెక్(అగ్రికల్చరల్ ఇంజనీరింగ్) ప్రోగ్రామ్లో 20 సీట్లు, బీటెక్(ఫుడ్ టెక్నాలజీ) ప్రోగ్రామ్లో 23 సీట్లు, బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ ప్రోగ్రామ్లో 15 సీట్లు చొప్పున మొత్తం 205 సీట్లు ఉన్నాయి.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మేథమెటిక్స్/బయా లజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్/ప న్నెండో తరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. బీఎస్సీ( ఆనర్స్) అగ్రికల్చర్ ప్రోగ్రామ్నకు బయాలజీ, బీటెక్ (అగ్రికల్చ రల్ ఇంజనీరింగ్)కు మేథమెటిక్స్ ప్రధాన సబ్జెక్ట్ చదివి ఉండాలి. 2024 డిసెంబరు 31 నాటికి అభ్యర్థుల వయసు 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొన్న
దరఖాస్తు ఫారాన్ని నింపి ఇంటర్, పదోతరగతి మార్కుల పత్రాలు; ఆరోతరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, ఎస్ఆర్ఎ వీసా-పాస్పోర్ట్- ఆదాయం ధ్రువీకరణ పత్రాలు జతచేసి కింది చిరునామాకు పంపాలి. ఎస్ఆర్ఎ స్పాన్సర్డ్ కేటగిరీకి విద్యార్థి తల్లిదండ్రుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్, స్పాన్సరర్ ధ్రువీకరణ పత్రం కూడా సబ్మిట్ చేయాలి.
ముఖ్య సమాచారం
• దరఖాస్తు ఫీజు: రూ.2,000
• దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: జూలై 25
• చిరునామా: రిజిస్ట్రార్, ఆచార్య ఎన్నో రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, లాం, గుంటూరు-522034
Website: angrau.ac.in


ಆಚಾರ್ಯ ಎನ್‌ಜಿ ರಂಗ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದಲ್ಲಿ ಯುಜಿ ಎನ್‌ಆರ್‌ಐ ಕೋಟಾ | EAPSET 2024 ಸ್ಕೋರ್ ಅಗತ್ಯವಿಲ್ಲ
ಗುಂಟೂರಿನ ಆಚಾರ್ಯ ಎನ್ನೊ ರಂಗ ಕೃಷಿ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ (ಆಂಡ್ರಾಯು) ಕೃಷಿ ಪದವಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ಎನ್‌ಎನ್‌ಐ ಕೋಟಾ ಸೀಟುಗಳನ್ನು ಭರ್ತಿ ಮಾಡಲು ಅಧಿಸೂಚನೆಯನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಿದೆ. ಪ್ರವೇಶಕ್ಕಾಗಿ AP EAPSET 2024 ಸ್ಕೋರ್ ಅಗತ್ಯವಿಲ್ಲ. ಇಂಟರ್ / ತತ್ಸಮಾನ ಕೋರ್ಸ್‌ನಲ್ಲಿ ಪಡೆದ ಅಂಕಗಳ ಆಧಾರದ ಮೇಲೆ ಮ್ಯಾನುಯಲ್ ಕೌನ್ಸೆಲಿಂಗ್ ಅನ್ನು ನಡೆಸಲಾಗುವುದು ಮತ್ತು ಅರ್ಹ ಅಭ್ಯರ್ಥಿಗಳಿಗೆ ಪ್ರವೇಶವನ್ನು ನೀಡಲಾಗುತ್ತದೆ. ಬಿಎಸ್ಸಿ ಆನರ್ಸ್ (ಕೃಷಿ/ಸಮುದಾಯ ವಿಜ್ಞಾನ) ಮತ್ತು ಬಿಟೆಕ್ (ಆಹಾರ ತಂತ್ರಜ್ಞಾನ/ಕೃಷಿ ಇಂಜಿನಿಯರಿಂಗ್) ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಲಭ್ಯವಿದೆ. ಎನ್‌ಆರ್‌ಐಗಳ ಮಕ್ಕಳು ಮತ್ತು ಅವರ ಪ್ರಾಯೋಜಕತ್ವದ ಸಂಬಂಧಿಕರ ಮಕ್ಕಳು ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಬಹುದು.
ಕಾರ್ಯಕ್ರಮಗಳು-ಸೀಟುಗಳು: B.Sc ಗೌರವ ಕೃಷಿ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ
147 ಸೀಟುಗಳು, ಬಿ.ಟೆಕ್ (ಅಗ್ರಿಕಲ್ಚರಲ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್) ಪ್ರೋಗ್ರಾಂನಲ್ಲಿ 20 ಸೀಟುಗಳು, ಬಿ.ಟೆಕ್ (ಆಹಾರ ತಂತ್ರಜ್ಞಾನ) ಪ್ರೋಗ್ರಾಂನಲ್ಲಿ 23 ಸೀಟುಗಳು ಮತ್ತು ಬಿ.ಎಸ್ಸಿ ಆನರ್ಸ್ ಕಮ್ಯುನಿಟಿ ಸೈನ್ಸ್ ಪ್ರೋಗ್ರಾಂನಲ್ಲಿ 15 ಸೀಟುಗಳು ಒಟ್ಟು 205 ಸೀಟುಗಳನ್ನು ಹೊಂದಿವೆ.
ಅರ್ಹತೆ: ಮಾನ್ಯತೆ ಪಡೆದ ಬೋರ್ಡ್‌ನಿಂದ ಗಣಿತ/ಜೀವಶಾಸ್ತ್ರ, ಭೌತಶಾಸ್ತ್ರ, ರಸಾಯನಶಾಸ್ತ್ರ, ಇಂಗ್ಲಿಷ್ ಮುಖ್ಯ ವಿಷಯಗಳಾಗಿ ಇಂಟರ್/XII/ತತ್ಸಮಾನ ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ ಉತ್ತೀರ್ಣ. B.Sc (Hons) ಕೃಷಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಜೀವಶಾಸ್ತ್ರ ಮತ್ತು B.Tech (ಕೃಷಿ ಇಂಜಿನಿಯರಿಂಗ್) ಗೆ ಗಣಿತವನ್ನು ಮುಖ್ಯ ವಿಷಯವಾಗಿ ಅಧ್ಯಯನ ಮಾಡಬೇಕು. ಅಭ್ಯರ್ಥಿಗಳ ವಯಸ್ಸು 31ನೇ ಡಿಸೆಂಬರ್ 2024 ರಂತೆ 17 ರಿಂದ 22 ವರ್ಷಗಳ ನಡುವೆ ಇರಬೇಕು.
ಅಪ್ಲಿಕೇಶನ್ ವಿಧಾನ: ವೆಬ್‌ಸೈಟ್‌ನಿಂದ ಡೌನ್‌ಲೋಡ್ ಮಾಡಲಾಗಿದೆ
ಭರ್ತಿ ಮಾಡಿದ ಅರ್ಜಿ ನಮೂನೆ ಮತ್ತು ಇಂಟರ್, ಕ್ಲಾಸ್ X ಮಾರ್ಕ್ ಶೀಟ್‌ಗಳು; ಅಧ್ಯಯನ ಪ್ರಮಾಣಪತ್ರಗಳು, ಟಿಸಿ, ವೈದ್ಯಕೀಯ ಫಿಟ್‌ನೆಸ್ ಪ್ರಮಾಣಪತ್ರ, ಎಸ್‌ಆರ್‌ಎ ವೀಸಾ-ಪಾಸ್‌ಪೋರ್ಟ್- 6 ರಿಂದ ಇಂಟರ್ ವರೆಗಿನ ಆದಾಯ ಪರಿಶೀಲನೆ ದಾಖಲೆಗಳನ್ನು ಲಗತ್ತಿಸಿ ಈ ಕೆಳಗಿನ ವಿಳಾಸಕ್ಕೆ ಕಳುಹಿಸಬೇಕು. SRA ಪ್ರಾಯೋಜಿತ ವರ್ಗಕ್ಕೆ ವಿದ್ಯಾರ್ಥಿಯ ಪೋಷಕರ ವಿವರಗಳು ಮತ್ತು ಪ್ರಾಯೋಜಕರ ಪ್ರಮಾಣಪತ್ರದ ಬಗ್ಗೆ ಅಫಿಡವಿಟ್ ಅನ್ನು ಸಹ ಸಲ್ಲಿಸಬೇಕು.
ಪ್ರಮುಖ ಮಾಹಿತಿ
• ಅರ್ಜಿ ಶುಲ್ಕ: ರೂ.2,000
• ಅಪ್ಲಿಕೇಶನ್‌ಗೆ ಸೇರಲು ಕೊನೆಯದು
ದಿನಾಂಕ: ಜುಲೈ 25
• ವಿಳಾಸ: ರಿಜಿಸ್ಟ್ರಾರ್, ಆಚಾರ್ಯ ಎನ್ನೊ ರಂಗ ಕೃಷಿ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ, ಆಡಳಿತ ಕಚೇರಿ, ಲ್ಯಾಮ್, ಗುಂಟೂರು-522034
ವೆಬ್‌ಸೈಟ್: angrau.ac.in

UG NRI Quota in Acharya NG Ranga University | AP EAPCET 2024 score is not required
Acharya Enno Ranga Agricultural University (ANDRAU) in Guntur has released a notification for filling NNI quota seats in agricultural degree programs. AP EAPSET 2024 score is not required for admission. Manual counseling will be conducted on the basis of marks obtained in the inter/equivalent course and admissions will be given to the eligible candidates. BSc Honors (Agriculture/Community Science) and BTech (Food Technology/Agricultural Engineering) programs are available. Children of NRIs and children of relatives sponsored by them can apply.
Programmes-Seats: In B.Sc Honors Agriculture Programme
147 seats, 20 seats in B.Tech (Agricultural Engineering) program, 23 seats in B.Tech (Food Technology) program and 15 seats in B.Sc Honors Community Science program have a total of 205 seats.
Eligibility: Passed Inter/XII/Equivalent Examination with Mathematics/Biology, Physics, Chemistry, English as main subjects from a recognized board. Biology for B.Sc (Hons) Agriculture program and Mathematics as main subject for B.Tech (Agricultural Engineering) should be studied. Candidates age should be between 17 to 22 years as on 31st December 2024.
Application Procedure: Downloaded from website
Filled application form and Inter, Class X mark sheets; Study Certificates, TC, Medical Fitness Certificate, SRA Visa-Passport- Income Verification documents from 6th to Inter should be attached and sent to the following address. An affidavit regarding the details of the student's parents and the sponsor's certificate should also be submitted for the SRA sponsored category.
Important information
• Application Fee: Rs.2,000
• Last to join application
Date: July 25
• Address: Registrar, Acharya Enno Ranga Agricultural University, Administrative Office, Lam, Guntur-522034
Website: angrau.ac.in

आचार्य एनजी रंगा विश्वविद्यालय में यूजी एनआरआई कोटा | EAPSET 2024 स्कोर आवश्यक नहीं है
गुंटूर में आचार्य एन्नो रंगा कृषि विश्वविद्यालय (ANDRAU) ने कृषि डिग्री कार्यक्रमों में NNI कोटा सीटें भरने के लिए एक अधिसूचना जारी की है। प्रवेश के लिए AP EAPSET 2024 स्कोर की आवश्यकता नहीं है। इंटर/समकक्ष पाठ्यक्रम में प्राप्त अंकों के आधार पर मैनुअल काउंसलिंग आयोजित की जाएगी और योग्य उम्मीदवारों को प्रवेश दिया जाएगा। बीएससी ऑनर्स (कृषि/सामुदायिक विज्ञान) और बीटेक (खाद्य प्रौद्योगिकी/कृषि इंजीनियरिंग) कार्यक्रम उपलब्ध हैं। एनआरआई के बच्चे और उनके द्वारा प्रायोजित रिश्तेदारों के बच्चे आवेदन कर सकते हैं।
प्रोग्राम-सीटें: बीएससी ऑनर्स एग्रीकल्चर प्रोग्राम में
147 सीटें, बी.टेक (कृषि इंजीनियरिंग) कार्यक्रम में 20 सीटें, बी.टेक (खाद्य प्रौद्योगिकी) कार्यक्रम में 23 सीटें और बी.एससी ऑनर्स सामुदायिक विज्ञान कार्यक्रम में 15 सीटें, कुल 205 सीटें हैं।
पात्रता: किसी मान्यता प्राप्त बोर्ड से मुख्य विषयों के रूप में गणित/जीव विज्ञान, भौतिकी, रसायन विज्ञान, अंग्रेजी के साथ इंटर/बारहवीं/समकक्ष परीक्षा उत्तीर्ण। बी.एससी (ऑनर्स) कृषि कार्यक्रम के लिए जीव विज्ञान और बी.टेक (कृषि इंजीनियरिंग) के लिए मुख्य विषय के रूप में गणित का अध्ययन किया जाना चाहिए। उम्मीदवारों की आयु 31 दिसंबर 2024 तक 17 से 22 वर्ष के बीच होनी चाहिए।
आवेदन प्रक्रिया: वेबसाइट से डाउनलोड किया गया
भरा हुआ आवेदन पत्र और इंटर, दसवीं कक्षा की मार्कशीट; 6वीं से इंटर तक के स्टडी सर्टिफिकेट, टीसी, मेडिकल फिटनेस सर्टिफिकेट, एसआरए वीजा-पासपोर्ट-आय सत्यापन दस्तावेज संलग्न कर निम्नलिखित पते पर भेजने होंगे। एसआरए प्रायोजित श्रेणी के लिए छात्र के माता-पिता के विवरण और प्रायोजक के प्रमाण पत्र के संबंध में एक हलफनामा भी प्रस्तुत किया जाना चाहिए।
महत्वपूर्ण सूचना
• आवेदन शुल्क: 2,000 रुपये
• आवेदन में शामिल होने के लिए अंतिम
दिनांक: 25 जुलाई
• पता: रजिस्ट्रार, आचार्य एन्नो रंगा कृषि विश्वविद्यालय, प्रशासनिक कार्यालय, लाम, गुंटूर-522034
वेबसाइट: angrau.ac.in 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh