♻️నేటి వార్తలు (19.09.2024)*
*♻️నేటి వార్తలు (19.09.2024)*
*✳️నేటి ప్రత్యేకత:*
▪️తెలుగు మాధ్యమాల దినోత్సవం
*✳️అంతర్జాతీయ వార్తలు::*
▪️·లెబనాన్ రాజధాని బీరుట్ తో పాటు పలు ప్రాంతాలలో నిన్న వాకిటాకీలు, సౌర పరికరాలు పేలిపోయిన సంఘటనలో 14 మంది మృతి చెందగా 450 మంది గాయపడ గా ఇజ్రాయిల్ ఈ దాడులకు పాల్పడిందని భావిస్తున్నామని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.
▪️మాస్కోకు ఆగ్నేయ దిశగా 380 కిలోమీటర్ల దూరంలో గల రష్యా సైన్యానికి చెందిన భారీ ఆయుధాగారం పై ఉక్రెయిన్ చేసిన డ్రోన్ దాడిలో భారీ సంఖ్యలో క్షిపణులు ధ్వంసం అయ్యాయని రష్యా వెల్లడించింది.
▪️మెక్సికో ఉత్తర రాష్ట్రమైన సీనలోవో లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాలకు పాల్పడే రెండు ముఠాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో 30 మందికి పైగా చనిపోయారని అధికారులు తెలియజేశారు.
▪️టెస్లా అధినేత ఎలాంటి మస్క్ కు చెందిన బ్రెయిన్ చిప్ కంపెనీ న్యూరాలింక్ పుట్టుకతోనే అంధులైన వారికి చూపును ప్రసాదించేందుకు బ్లెండ్ సైట్ పేరిట ఓ వినూత్న పరికరాన్ని రూపొందించడానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డిఏ) అనుమతి పొందింది.
▪️ఉత్తరకొరియా రెండు బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించినట్లు తాము గుర్తించామని జపాన్ సైన్యం నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది.
▪️ఫిజికల్ ఇమ్మిగ్రేషన్ పత్రాలు వినియోగిస్తున్న భారతీయులతో సహా దేశ వ్యాప్తంగా ఉన్న వలసదారులందరికీ ఈ వీసా లు అందించేందుకు యూకే ప్రభుత్వం నిన్న ప్రత్యేక డ్రైవ్ ను ప్రారంభించింది.
▪️వాతావరణ సంక్షోభం పై అవగాహన కల్పిస్తూ పరిష్కారాలను సూచించేలా వినూత్న ప్రాజెక్టులు చేపట్టే కళాకారులు, సాంస్కృతిక సంస్థలకు 16.57 లక్షల గ్రాంట్ ను అందించనున్నట్లు బ్రిటిష్ కౌన్సిల్ నిన్న ప్రకటించింది.
▪️పరిస్థితులలో అనుకోని విధంగా సమూల మార్పులు వచ్చినందున 64 ఏళ్ల క్రితం జరిగిన సింధుజలాలు పంపిణీ ఒప్పందాన్ని సమీక్షించక తప్పదని పాకిస్తాన్ కు భారతదేశం నోటీసు ఇచ్చింది.
*✳️జాతీయ వార్తలు:*
▪️దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికకు నిన్న ప్రధానమంత్రి నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది.
▪️దేశంలో పప్పులు, నూనె గింజల సాగును పెంచేందుకు రూ 35,000 కోట్లతో రూపొందించిన పీఎం - ఆశా పథకానికి నిన్న కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.
▪️బయోటెక్నాలజీ రంగంలో పరిశోధన అభివృద్ధి పనులకు ఉద్దేశించిన బయో- రైడ్ పథకానికి కేంద్ర మంత్రిమండలి 15వ ఆర్థిక సంఘం కాలంలో రూ 9,197 కోట్లు కేటాయించింది.
▪️రూ.2,104 కోట్లతో చేపట్టే చంద్రయాన్ 4 ద్వారా 2040 నాటికి చంద్రుని పైకి వ్యోమగాములను పంపించి అక్కడి మట్టిని శిలలను భూమిపైకి తీసుకురానున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలియజేశారు.
▪️భూమి దిగువ కక్షలో 30 టన్నుల పే లోడ్లను ఉంచేలా "తదుపరితరం లాంచ్ వెహికల్ (ఎన్. జి. ఎల్. వి.)” వినియోగానికి రూ 8,240 కోట్లను, శుక్ర గ్రహాన్ని అధ్యయనం చేయడానికి వీనస్ ఆర్బిటర్ మిషన్ కు రూ 1,236 కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రిమండలి నిన్న నిర్ణయించింది.
▪️పూరీ ఆలయ రత్న భాండాగారం రహస్య గదులలో, సొరంగమార్గాలు వాటి దిగువన మరిన్ని గదులు కోసం కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన ఎన్.జి. ఆర్ ఐ శాస్త్రవేత్తలు లేజర్ స్కానింగ్ తో ప్రాథమిక పరిశీలన నిర్వహించారు.
▪️జమ్ము కాశ్మీర్‌లోని ఏడు జిల్లాల పరిధిలో తొలి దశ కింద 24 శాసనసభ నియోజకవర్గాలకు నిన్న జరిగిన ఎన్నికలలో 61% పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల సంఘం తెలియజేసింది.
▪️మలయాళ మనోరమ గ్రూప్ చీఫ్ అసోసియేట్ ఎడిటర్ డైరెక్టర్ రియాద్ మాథ్యూ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్స్ (ఏ బి సి) చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
▪️జూన్ ఆగస్టు నెల మధ్య సుమారు 60 రోజులు పాటు దేశంలో 2.05 కోట్ల మంది ప్రజలు అతి తీవ్ర వేడి పరిస్థితులకు లోనయ్యారని వాతావరణ మార్పుల అధ్యయన సంస్థ క్లైమేట్ సెంట్రల్ వెల్లడించింది.
✳️రాష్ట్ర వార్తలు:
▪️రాష్ట్రంలో అక్టోబర్ మొదటి వారంలో అమలులోకి రానున్న నూతన మద్యం విధానానికి నిన్న ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
▪️మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి రోజు ప్రారంభించనున్నట్లు నిన్న జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించారు.
▪️నూనెల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్నారన్న ఫిర్యాదుతో రాష్ట్రవ్యాప్తంగా 92 ప్రాంతాలలో ఏకకాలంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ జరిపిన ఆకస్మిక తనిఖీలలో రూ 1.8 కోట్ల విలువైన నూనెలు స్వాధీనం చేసుకుంది.
▪️“వైఎస్ఆర్ లా నేస్తం" పథకం పేరును "న్యాయమిత్ర" గా మారుస్తూ న్యాయశాఖ కార్యదర్శి నీ ఉత్తర్వులు జారీ చేశారు.
▪️వరద ప్రభావిత ప్రాంతాలలోని బాధితులకు సంబంధించిన రుణాల చెల్లింపులకు ఏడాది పాటు మారటోరియం విధించినట్లు ఆర్థిక శాఖను కార్యదర్శి వెల్లడించారు.
▪️బీకాం విద్యార్హతతో వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన 269 మందిని వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులుగా నియమించడానికి హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిన్న అనుమతించింది.
▪️బీఫార్మసీలో ప్రవేశాల కోసం ఏపీ ఈసెట్-2024 నోటిఫికేషన్ ను షెడ్యూల్ ను కన్వీనర్ నిన్న విడుదల చేశారు.
▪️సెంట్రల్ సెక్టార్ స్కీం ఆఫ్ స్కాలర్షిప్ ఫర్ కాలేజీ యూనివర్సిటీ స్టూడెంట్స్ (సి ఎస్ ఎస్ ఎస్) శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇచ్చే ఉపకార వేతనాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి డైరెక్టర్ తెలియజేశారు.
▪️బీఈడీ లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్ సెట్ చివరి దశ కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం కానున్నట్లు ఎడ్ సెట్- 2024 కన్వీనర్ నిన్న నోటిఫికేషన్ విడుదల చేశారు.
*✳️క్రీడావారలు: .*
▪️హంగేరి రాజధాని బుడాపెస్ట్ లో జరుగుతున్న చెస్ ఒలింపియన్ లో నిన్న జరిగిన ఏడవ రౌండ్ లో భారత పురుషుల జట్టు చైనాను 2.5-1.5 తో, మహిళల జట్టు జార్జియాను 3-1 తో ఓడించాయి.
▪️ఫిజి రాజధాని సువాలో జరిగిన కామన్వెల్త్ యూత్ జూనియర్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ యూత్ విభాగంలో భారత క్రీడాకారులు 11 స్వర్ణ పతకాలు, మూడు రజత పతకాలు సాధించారు.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged.
పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
Food License Fssai Registration
Turnover upto 12 Lakhs
Necessary Document
1. Photograph of the Candidate
2. Aadhaar Card / PAN Card
3. Signture of the Candidate
4. Property Tax Receipt of Rent Deed/Agreement
5. Email and Cell phone Number
For Application Processing Fee Rs.100/-
Govt. Fee Rs.100/-
for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur
9640006015
Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration
ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు
ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-.
For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/-
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను)
1. Nominee ఫోటో
2. Nominee ఆధార్
3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో
4. అభ్యర్థి ఆధార్
5. Original Bank Passbook
6. UAN
7. Password
8. Phone Number ఉండాలి
పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015
Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు)
· Nominee Update కొరకు రూ.50/-
· Password Update కొరకు రూ.50/-
· UAN Activation కొరకు రూ.50/-
· PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే)
Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్లు