AWES: ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచర్‌ పోస్టులు AWES: Teacher Posts in Army Public Schools

AWES: ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచర్‌ పోస్టులు 

దేశంలోని వివిధ కంటోన్మెంట్స్, మిలిటరీ స్టేషన్లలోని 139 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 25వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఆర్మీ పబ్లిక్ స్కూళ్లున్న ప్రాంతాలు: సికింద్రాబాద్ (ఆర్‌కేపీ), సికింద్రాబాద్ (బొల్లారం), గోల్కొండ.
ఖాళీల వివరాలు:
1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)
2. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)
3. పీఆర్‌టీ(ప్రైమరీ టీచర్‌)
సబ్జెక్టులు: బయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్, జాగ్రఫీ, హిస్టరీ, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైకాలజీ, సంస్కృతం, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పీజీ, డీఈఎల్‌ఈడీ, బీఈఎల్‌ఈడీ, బీఈడీ, బీపీఈడీ ఉత్తీర్ణతతో పాటు, సీటెట్‌, టెట్‌ అర్హత తప్పనిసరి.
వయో పరిమితి: 01-04-2024 నాటికి ఫ్రెషర్స్‌ 40 ఏళ్లలోపు, అనుభవజ్ఞులైన అభ్యర్థులు 57 ఏళ్లలోపు ఉండాలి.

తెలంగాణలో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు

ఎంపిక విధానం: ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ ప్రావీణ్యం, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్.
దరఖాస్తు రుసుము: రూ.385.
ముఖ్య తేదీలు… 
ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 10-09-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-10-2024.
పరీక్ష తేదీలు: 23, 24-11-2024.
ఫలితాల వెల్లడి తేదీ: 10-12-2024.

ముఖ్యాంశాలు:
* ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ దరఖాస్తులు కోరుతోంది. 
* అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 25వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

CLICK HERE FOR NOTIFICATION

Official Website 

Online Application

 

AWES TGT PGT PRT Subject Wise Eligibility Details 2024

PGT

AWES PGT Eligibility Minimum 50% Marks for OST Exam 2024

English

  • Master Degree in English with B.Ed. Degree

Hindi

  • Master Degree in Hindi  with B.Ed. Degree

Mathematics

  • Master Degree in Mathematics with B.Ed. Degree

History

  • Master Degree in History with B.Ed. Degree

Geography

  • Master Degree in Geography with B.Ed. Degree

Economics

  • Master Degree in Econimics with B.Ed. Degree

Political Science

  • Master Degree in Politics with B.Ed. Degree

Physics

  • Master Degree in Physics with B.Ed. Degree

Chemistry

  • Master Degree in Chemistry / Bio Chemistry with B.Ed. Degree

Biology

  • Master Degree in Zoology  with B.Ed. Degree

Biotechnology

  • Master Degree in Biotechnolgoy with B.Ed. Degree

Psychology

  • Master Degree in Psychology with B.Ed. Degree

Commerce

  • Master Degree in Commerce with B.Ed. Degree

Computer Science / IT

  • BE / B.Tech / MCA  in Computer Science / IT  / M.Sc. Math

Home Science

  • Master Degree in Home Science with B.Ed. Degree

Physical Education

  • Master Degree in Physical Education M.PEd

TGT

AWES TGT Eligibility Minimum 50% Marks for OST Exam 2024

English

  • Bachelor Degree in English with B.Ed Degree

Hindi

  • Bachelor Degree in Hindi with B.Ed Degree

Sanskrit

  • Bachelor Degree in Sanskrit with B.Ed Degree

History

  • Bachelor Degree in History with B.Ed Degree

Geography

  • Bachelor Degree in Geography  with B.Ed Degree

Political Science

  • Bachelor Degree in Politics with B.Ed Degree

Mathematics

  • Bachelor Degree in Maths with B.Ed Degree

Physics

  • Bachelor Degree in Physics with B.Ed Degree

Chemistry

  • Bachelor Degree in Chemistry with B.Ed Degree

Biology

  • Bachelor Degree in Botany / Zoology with B.Ed Degree

PRT

  • Graduate with B.Ed / 2 Year Diploma / Four Year Integrated Course

AWES: Teacher Posts in Army Public Schools
Army Welfare Education Society invites applications for filling up the posts of teachers in 139 Army Public Schools in various Cantonments and Military Stations of the country. Eligible candidates should apply through online mode by 25th October. Areas of Army Public Schools in Telugu States: Secunderabad (RKP), Secunderabad (Bollaram), Golconda.
Vacancy Details:
1. Post Graduate Teacher (PGT)
2. Trained Graduate Teacher (TGT)
3. PRT (Primary Teacher)
Subjects: Biology, Computer Science, English, Geography, History, Hindi, Mathematics, Physics, Psychology, Sanskrit, Physical Education etc.
Eligibility: Graduation, PG, DELED, BELED, BED, BPED, CEET, TET qualification is mandatory in the relevant department following the post.
Age Limit: Freshers should be below 40 years and experienced candidates should be below 57 years as on 01-04-2024.

1,284 Lab Technician Posts in Telangana

Selection Process: Based on Online Screening Test, Interview, Teaching Skills, Computer Proficiency, Certificate Verification, Medical Exam.
Exam Centers in Telugu States: Hyderabad.
Application Fee: Rs.385.
Important Dates…
Starting Date for Online Application: 10-09-2024.
Last Date for Online Application: 25-10-2024.
Exam Dates: 23, 24-11-2024.
Result Declaration Date: 10-12-2024.


 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh