• యూనిట్ వ్యయంలో 50% రాయితీ, మిగతా మొత్తం బ్యాంకు రుణం – బీసీ, ఈడబ్ల్యూఎస్ స్వయం ఉపాధి రుణాలకు ప్రభుత్వం మార్గదర్శకాలు
ఈనాడు, అమరావతి: వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా బలహీన వర్గాల్లో పేదరికాన్ని తొలగించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వర్గాలలోని పేదలకు స్వయం ఉపాధి రాయితీ రుణాల మంజూరు ప్రక్రియను మరింత సులభతరం మరియు వేగవంతం చేసింది.
2024-25 సంవత్సరానికి బీసీలకు రూ.896 కోట్లు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రూ.384 కోట్లు బడ్జెట్ కేటాయించింది. జిల్లాల వారీగా ఈ నిధుల వ్యయానికి లక్ష్యాన్ని నిర్దేశించారు. పథకం అమలుకు మార్గదర్శకాలు పంపిన ఉన్నతాధికారులు వారం రోజుల్లో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. మొత్తం 1.30 లక్షల మంది బీసీలు, 59 వేల మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రాయితీ రుణాలు అందే అవకాశం ఉంది.
**లబ్ధిదారు పైసా పెట్టక్కర్లేదు**
గతంలో, రాయితీ రుణాల మంజూరీలో ఎంపికైన వారికి 'లబ్ధిదారు వాటా' కింద కొంత మొత్తం పెట్టుబడిగా పెట్టాల్సి ఉండేది. ఆ తర్వాత కొంత రాయితీ ప్రభుత్వానికి, మరికొంత బ్యాంకు రుణంగా ఉండేది. తాజా మార్గదర్శకాల్లో ఈ 'లబ్ధిదారు వాటా' తొలగించబడింది. యూనిట్ వ్యవస్థాపక వ్యయంలో ప్రభుత్వ రాయితీ 50% మొత్తం అందించి, మిగతా మొత్తాన్ని బ్యాంకు రుణంగా ఇచ్చే పద్ధతిని అవలంభించారు.
ఈ దఫా పథకాన్ని పక్కాగా అమలుచేయడానికి యూనిట్లను జియోట్యాగ్ చేయనున్నారు. గ్రౌండింగ్ పరిస్థితులు చక్కగా అమలు అవుతాయి లేదా లేనిదీ పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో తనిఖీ బృందాలను నియమించనున్నారు.
**దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక వెబ్ పోర్టల్**
స్వయం ఉపాధి రాయితీ రుణ పథకాలకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రభుత్వం "బెనిఫిషరీ మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్" (ఓబీఎంఎంఎస్) అనే వెబ్ పోర్టల్ ను రూపొందించింది. దీనిద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్లైన్లో కూడా సొంతంగా దరఖాస్తు చేయవచ్చు. లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎంపీడీవో/ మునిసిపల్ కమిషనర్లకు అప్పగించారు.
**రాయితీ సొమ్ము బ్యాంకులకు జమ**
ఎంపికైన లబ్ధిదారుల రాయితీ మొత్తాన్ని ప్రభుత్వం సంబంధిత బ్యాంకులకు జమ చేస్తుంది. యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన డాక్యుమెంట్లను లబ్ధిదారులు బ్యాంకుకు సమర్పించిన వెంటనే, రాయితీ మరియు బ్యాంకు రుణం మొత్తం జమ చేస్తారు.
**అర్హతకు ప్రమాణాలు**
ఈ పథకం దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారికి ఉద్దేశించబడింది.
**No Need for Beneficiary to Pay Money**
• 50% subsidy on unit cost, remaining amount as bank loan – Guidelines for BC and EWS Self-Employment Loans by the Government
This is a key decision made by the state government to eradicate poverty in backward classes and economically weaker sections. The process of granting self-employment subsidy loans to the poor in these communities has been simplified and accelerated.
For the year 2024-25, the government has allocated ₹896 crores for BCs and ₹384 crores for EWS communities in the budget. The funds will be distributed according to the population of these communities in each district. Senior officials have sent the guidelines for the scheme and instructed that applications from eligible candidates should be received within a week. A total of 1.30 lakh BCs and 59,000 EWS beneficiaries are expected to benefit from this subsidy scheme.
**No Need for Beneficiary to Pay Money**
In the past, those selected under the subsidy loan scheme were required to contribute a certain amount as their share. Afterward, a portion of the subsidy was provided by the government, and the remaining amount was given as a bank loan. However, in the new guidelines, this "beneficiary share" has been eliminated. The government will provide a 50% subsidy for unit establishment costs, and the remaining amount will be provided as a bank loan.
This time, to ensure proper implementation of the scheme, the units will be geo-tagged. Monitoring teams will be set up at the district level to ensure the program is implemented effectively, whether the units are grounded or not.
**Special Web Portal for Receiving Applications**
For receiving applications from eligible candidates for the self-employment subsidy loan schemes, the government has developed an online portal called "Beneficiary Monitoring and Management System" (OBMMS). Applications can be submitted through village and ward secretariats, or online. The responsibility for beneficiary selection has been assigned to MPDOs or Municipal Commissioners.
**Subsidy Amount Deposited in Banks**
Once the beneficiaries are selected, the subsidy amount will be deposited by the government into the respective banks. As soon as the beneficiaries submit the documents for unit establishment to the banks, the full subsidy and bank loan amount will be transferred.
**Eligibility Criteria**
This scheme is intended for those below the poverty line.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged.
పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
Food License Fssai Registration
Turnover upto 12 Lakhs
Necessary Document
1. Photograph of the Candidate
2. Aadhaar Card / PAN Card
3. Signture of the Candidate
4. Property Tax Receipt of Rent Deed/Agreement
5. Email and Cell phone Number
For Application Processing Fee Rs.100/-
Govt. Fee Rs.100/-
for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur
9640006015
Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration
ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు
ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-.
For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/-
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను)
1. Nominee ఫోటో
2. Nominee ఆధార్
3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో
4. అభ్యర్థి ఆధార్
5. Original Bank Passbook
6. UAN
7. Password
8. Phone Number ఉండాలి
పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015
Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు)
· Nominee Update కొరకు రూ.50/-
· Password Update కొరకు రూ.50/-
· UAN Activation కొరకు రూ.50/-
· PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే)
Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది
విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్)
https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్)
ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్)
https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్)
కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ)
Prices @ GEMINI INTERNET
Halltickets ₹20/- (First page)
Results ₹20/- (First page)
Application Fee 200/- For Admission Entrance / Jobs
Udyam @ 100/-
Epf @ 50/-
Aadhaar 30/- colour
Food licence 100/-
Voter ID new/correction 50/-
Voter ID print 50/-
Male Voice recordings for youtube/auto Announcements 500/-
Pan Card 250/-
Indian Passport 100/-
Other online works starts from 50/-
Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి