### పత్రికా ప్రకటన
**మెగా జాబ్ మేళా – ధర్మవరం**
**శ్రీసత్య సాయి జిల్లా ధర్మవరంలో జనవరి 09, 2025న మెగా జాబ్ మేళా...**
శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, సంస్కృతి సేవా సమితి సహకారంతో సుమారు 90 బహుళజాతీయ కంపెనీలను హాజరుచేసి, నిరుద్యోగ యువతీ, యువకుల కోసం ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.
**జనవరి 2, ధర్మవరం**: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు మరియు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జనవరి 09, 2025న గురువారం ఉదయం 9 గంటలకు ధర్మవరం పట్టణంలోని బత్తలపల్లి రోడ్ వద్ద ఉన్న CNB కళ్యాణ మండపంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో **Tech Mahindra, Edubridge India (Capgemini), Hyundai Motors, Tata Electronics, JY Software Solutions, Flipkart, Hetero Drugs, Wipro, Genpact, Dr. Reddy's, Joyalukkas, Kia Motors, Muthoot Finance, Quess Corp, Green Tech, Vetro Techsoft Solutions, Allsec Technologies, Apollo Pharmacy, Beets L Soft Solutions, Empowerment Solutions, Adecco Solutions, Agile Airport Services, Igneous IT Pvt Solutions, Amara Raja Batteries, Threads IT Pvt Ltd, AIL Dixon** వంటి 90 బహుళజాతీయ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు.
ఈ జాబ్ మేళాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, నర్సింగ్, ఏదైనా డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన అభ్యర్థులు (18-35 సంవత్సరాల వయస్సు) పాల్గొనవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ప్రత్యక్ష ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పారు.
**Press Release**
**Mega Job Fair – Dharmavaram**
**A Mega Job Fair to be held in Dharmavaram, Sri Sathya Sai District, on January 9, 2025...**
Under the guidance of Shri Satyakumar Yadav, Andhra Pradesh Minister for Health, and in collaboration with the Andhra Pradesh State Skill Development Corporation and Samskruti Seva Samithi, approximately 90 multinational companies will participate, creating employment opportunities for unemployed youth.
**January 2, Dharmavaram**: Andhra Pradesh Health Minister Shri Satyakumar Yadav announced that a Mega Job Fair will be organized on **January 9, 2025**, Thursday, at **9:00 AM** at **CNB Kalyana Mandapam**, located on Battalapalli Road, Dharmavaram.
Around **90 multinational companies** such as **Tech Mahindra, Edubridge India (Capgemini), Hyundai Motors, Tata Electronics, JY Software Solutions, Flipkart, Hetero Drugs, Wipro, Genpact, Dr. Reddy's, Joyalukkas, Kia Motors, Muthoot Finance, Quess Corp, Green Tech, Vetro Techsoft Solutions, Allsec Technologies, Apollo Pharmacy, Beets L Soft Solutions, Empowerment Solutions, Adecco Solutions, Agile Airport Services, Igneous IT Pvt Solutions, Amara Raja Batteries, Threads IT Pvt Ltd, AIL Dixon** will participate in the event.
Eligibility criteria include candidates aged 18-35 years with educational qualifications ranging from **10th grade, Intermediate, ITI, Diploma, B. Pharmacy/M. Pharmacy, Nursing, Any Degree, Any B.Tech, PG**. Selected candidates will undergo interviews directly at the venue.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged.
పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
Food License Fssai Registration
Turnover upto 12 Lakhs
Necessary Document
1. Photograph of the Candidate
2. Aadhaar Card / PAN Card
3. Signture of the Candidate
4. Property Tax Receipt of Rent Deed/Agreement
5. Email and Cell phone Number
For Application Processing Fee Rs.100/-
Govt. Fee Rs.100/-
for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur
9640006015
Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration
ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు
ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-.
For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/-
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను)
1. Nominee ఫోటో
2. Nominee ఆధార్
3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో
4. అభ్యర్థి ఆధార్
5. Original Bank Passbook
6. UAN
7. Password
8. Phone Number ఉండాలి
పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015
Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు)
· Nominee Update కొరకు రూ.50/-
· Password Update కొరకు రూ.50/-
· UAN Activation కొరకు రూ.50/-
· PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే)
Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి