‘E-Shram’ Ex-gratia Application Deadline Extended Till 31st
Prasanthi Nilayam: District Assistant Labor Commissioner Surya Narayana has informed that the deadline to apply for 'E-Shram' portal ex-gratia claims for unorganized sector workers has been extended till the 31st of this month. He issued a press release on Friday stating that only those possessing an 'E-Shram' identification card are eligible to apply for the ex-gratia claim. Nominees of unorganized workers who died accidentally before March 31, 2022, can process their applications at the DRDA PD office. For more information, contact 9100825189.
E-KYC Deadline Extended Till April 30
Prasanthi Nilayam: The government has extended the deadline for e-KYC registration related to ration cards till April 30. Authorities have advised that National Food Security Act (NFSA) cardholders should complete their e-KYC before the deadline. They mentioned that the list of cardholders who have not yet completed e-KYC is available with the Deputy Tahsildars of the Civil Supplies Department. Those whose names are on the list should visit their respective ration shops, VROs, or Secretariat staff and complete the e-KYC process by providing their fingerprint through the e-POS machine or using the VSWS mobile app.
'ఈ-శ్రమ్' ఎక్స్ గ్రేషియా దరఖాస్తుకు 31 వరకూ గడువు
ప్రశాంతి నిలయం: అసంఘటిత రంగ కార్మికులు 'ఈ-శ్రమ్' పోర్టల్ ఎక్స్ గ్రేషియా క్లెయిములు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31వ తేదీ వరకూ గడువు పొడిగించినట్లు జిల్లా సహాయ కార్మిక కమిషనర్ సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 'ఈ-శ్రమ్' గుర్తింపు కార్డు కలిగి ఉన్నవారు మాత్రమే ఎక్స్ గ్రేషియా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందన్నారు. 2022 మార్చి 31వ తేదీ లోపు ప్రమాదవశాత్తూ మరణించిన అసంఘటిత కార్మికుల నామినీదారులు డీఆర్డీఏ పీడీ కార్యాలయంలో దరఖాస్తు ప్రాసెస్ చేసుకోవచ్చన్నారు. మరింత సమాచారం కోసం 9100825189 నంబరులో సంప్రదించాలని సూచించారు.
ఈ-కేవైసీ గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగింపు
ప్రశాంతి నిలయం: రేషన్ కార్డులకు సంబంధించి ఈ-కేవైసీ నమోదు గడువును ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. గడువులోపు జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కార్డుదారులు ఈ-కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికీ జిల్లాలోని కార్డుదారుల్లో ఈ-కేవైసీ చేయించుకోని వారి జాబితా పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ల వద్ద ఉంటుందని అధికారులు తెలిపారు. జాబితాలో పేరు ఉన్నవారు సంబంధిత రేషన్ షాపు, వీఆర్‌ఓ లేదా సచివాలయ సిబ్బంది వద్దకు వెళ్లి ఈ-పాస్ యంత్రంలో కానీ వీఎస్‌డబ్ల్యూఎస్ మొబైల్ యాప్‌లో కానీ వేలిముద్ర వేసి ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు.
| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/- Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి