*✳️ అంతర్జాతీయ వార్తలు*
▪️అఫ్గాన్ మహిళలు తాలిబాన్ విధించిన విద్యా నిషేధాన్ని వ్యతిరేకిస్తూ కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు.
▪️ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా & అమెరికా రియాద్‌లో చర్చలు జరిపాయి.
*✳️ జాతీయ వార్తలు*
▪️పార్లమెంట్ సభ్యులకు ప్రతినెలా అందించే వేతనాలు, పెన్షన్లను 24% పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
▪️రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గిరిజనులకు స్వయం సమృద్ధి కోసం ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
▪️భారత సైనిక అకాడమీ (IMA) తొలిసారిగా మహిళా అధికారుల కేడెట్‌లను చేరుస్తోంది.
▪️ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది.
*✳️ రాష్ట్ర వార్తలు*
▪️ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా "జీరో పావర్టీ-P4" కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
▪️సీఎం చంద్రబాబు నాయుడు పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ ప్రారంభాన్ని హర్షించారు.
▪️ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్ ఈ యు తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
▪️రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌లు, మాల్‌లలో వాహన పార్కింగ్ రుసుములను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది.
▪️న్యాయవాదుల మరణాంతరం వారి కుటుంబ సభ్యులకు లేదా నామినీలకు చెల్లించే ఆర్థిక ప్రయోజనాన్ని 5 లక్షల రూపాయల నుండి 6 లక్షలకు పెంచుతూ ఏపీ భారత్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది.
▪️రాష్ట్రంలో ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు.
*✳️ క్రీడా వార్తలు*
▪️IPL లో నిన్న ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో లక్నోపై ఢిల్లీ జట్టు ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది.
▪️టెన్నిస్‌లో, యూకి-బోర్జెస్ జోడీ మియామీ ఓపెన్ పురుషుల డబుల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లో ఆడనుంది.
▪️ISTAF సెపాక్ టక్రా వరల్డ్ కప్ 2025 మిక్స్‌డ్ క్వాడ్ విభాగంలో భారత్ కాంస్య పతకం గెలుచుకుంది.
*✳️ వాతావరణ వార్తలు*
🔥 రాష్ట్రంలో పలుచోట్ల వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ కేంద్రం తెలిపింది.
✳️ *Today's News - 25.03.2025*
*✳️ International News*
▪️Afghan women have launched a new movement protesting the Taliban's ban on education.
▪️Russia and the USA held discussions in Riyadh regarding the Ukraine war.
*✳️ National News*
▪️The central government has issued a notification increasing the salaries and pensions of Members of Parliament by 24%.
▪️President Droupadi Murmu urged tribal communities to utilize government schemes for self-sufficiency.
▪️The Indian Military Academy (IMA) is enrolling women officer cadets for the first time.
▪️The Supreme Court Collegium has recommended the transfer of Delhi High Court Judge Justice Yashwant Verma to the Allahabad High Court.
*✳️ State News*
▪️The Andhra Pradesh government is set to launch the "Zero Poverty-P4" initiative on the occasion of Ugadi.
▪️CM Chandrababu Naidu appreciated the inauguration of the Araku Coffee Stall in Parliament.
▪️The government has signed an agreement with Georgia's National University SEU to establish a prestigious international university in North Andhra.
▪️Parking fees in multiplexes and malls across the state have been regularized by the government.
▪️The AP Bar Council has unanimously resolved to increase the financial assistance provided to the families or nominees of deceased lawyers from ₹5 lakh to ₹6 lakh.
▪️Summative-2 exams for Class 1 to 9 students in the state will be conducted from April 7 to April 17.
*✳️ Sports News*
▪️In a thrilling IPL match yesterday, Delhi defeated Lucknow by one wicket.
▪️In tennis, the Yuki-Borges duo will compete in the men's doubles pre-quarterfinals at the Miami Open.
▪️India won the bronze medal in the mixed quad category at the ISTAF Sepak Takraw World Cup 2025.
*✳️ Weather News*
🔥 The Meteorological Department has warned that heatwaves are likely in several parts of the state and advised the public to take precautions.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged.
పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
Food License Fssai Registration
Turnover upto 12 Lakhs
Necessary Document
1. Photograph of the Candidate
2. Aadhaar Card / PAN Card
3. Signture of the Candidate
4. Property Tax Receipt of Rent Deed/Agreement
5. Email and Cell phone Number
For Application Processing Fee Rs.100/-
Govt. Fee Rs.100/-
for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur
9640006015
Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration
ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు
ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-.
For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/-
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను)
1. Nominee ఫోటో
2. Nominee ఆధార్
3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో
4. అభ్యర్థి ఆధార్
5. Original Bank Passbook
6. UAN
7. Password
8. Phone Number ఉండాలి
పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015
Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు)
· Nominee Update కొరకు రూ.50/-
· Password Update కొరకు రూ.50/-
· UAN Activation కొరకు రూ.50/-
· PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే)
Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది
విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్)
https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్)
ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్)
https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్)
కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ)
Prices @ GEMINI INTERNET
Halltickets ₹20/- (First page)
Results ₹20/- (First page)
Application Fee 200/- For Admission Entrance / Jobs
Udyam @ 100/-
Epf @ 50/-
Aadhaar 30/- colour
Food licence 100/-
Voter ID new/correction 50/-
Voter ID print 50/-
Male Voice recordings for youtube/auto Announcements 500/-
Pan Card 250/-
Indian Passport 100/-
Other online works starts from 50/-
Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/-
Food License Fssai Registration
Turnover upto 12 Lakhs
Necessary Document
1. Photograph of the Candidate
2. Aadhaar Card / PAN Card
3. Signture of the Candidate
4. Property Tax Receipt of Rent Deed/Agreement
5. Email and Cell phone Number
For Application Processing Fee Rs.100/-
Govt. Fee Rs.100/-
for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur
9640006015
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి