తెలుగులో:
రిసెర్చ్ అసోసియేట్ పోస్టుకు ఇంటర్వ్యూ - తిరుపతి
📍 తుడా, తిరుపతి: స్విమ్స్ విశ్వవిద్యాలయం న్యూరాలజీ విభాగం లో రీసెర్చ్ అసోసియేట్ పోస్టును ఆరు నెలల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు.
👉 ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 9, 2025, నాడు స్విమ్స్ పాత డైరెక్టర్ కార్యాలయంలోని కమిటీ హాల్ లో హాజరుకావాలని సూచించారు.
యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
📍 తిరుపతి సిటీ: యువత, ఔత్సాహికులు, రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం వెటర్నరీ విశ్వవిద్యాలయ లక్ష్యమని పరిశోధక విస్తరణ సంచాలకులు డాక్టర్ శ్రీలత, డాక్టర్ శోభామణి అన్నారు.
🔹 సైన్స్ ఆధారిత సీమ పందుల పెంపకంపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం తిరుపతిలోని SV వెటర్నరీ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది.
🔹 పందుల పెంపకం లాభదాయకమైన పారిశ్రామిక రంగం అని, దీని ద్వారా ఎంతో మంది పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారని వారు తెలిపారు.
దివ్యాంగుల క్రికెట్ జట్టు ఎంపిక – ఏప్రిల్ 6
📍 తిరుపతి సిటీ: తిరుపతి మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో ఏప్రిల్ 6, 2025, నాడు చిత్తూరు జిల్లా దివ్యాంగుల క్రికెట్ జట్టును ఎంపిక చేయనున్నట్లు దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ సూర్యనారాయణ తెలిపారు.
📞 ఆసక్తిగల దివ్యాంగులు 9985882559, 7780167625 నంబర్లకు సంప్రదించవచ్చు.
పీజీ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం
📍 కుప్పం: ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన పీజీ కోర్సులకు AP PGCET-2025 దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కిరణ్ కుమార్ తెలిపారు.
📅 ఏప్రిల్ 2 నుంచి మే 5 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
📌 ఆలస్య రుసుంతో మే 5 నుంచి మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
In English:
Walk-in Interview for Research Associate Post – Tirupati
📍 TUDA, Tirupati: A walk-in interview is being conducted for the Research Associate position in the Neurology Department at SVIMS University, Tirupati, for a six-month contractual basis, as announced by the Medical Superintendent.
👉 Interested candidates should attend the interview on April 9, 2025, at the Committee Hall, Old Director's Office, SVIMS.
Objective: Transforming Youth into Entrepreneurs
📍 Tirupati City: The Veterinary University aims to train youth, aspiring entrepreneurs, and farmers to become industrialists, said Dr. Srilatha and Dr. Shobhamani, Directors of Research and Extension.
🔹 A three-day training program on scientific pig farming has begun at SV Veterinary University, Tirupati.
🔹 They emphasized that pig farming is a profitable industrial sector and that many individuals have achieved success as entrepreneurs in this field.
Selection for Differently-Abled Cricket Team – April 6
📍 Tirupati City: The Chittoor District Differently-Abled Cricket Team selection will take place on April 6, 2025, at the Tirupati Municipal High School Ground, announced Surya Narayana, Chairman of the Differently-Abled Cricket Association.
📞 Interested candidates can contact 9985882559, 7780167625 for further details.
PG Entrance Exam Applications Invited
📍 Kuppam: Dravidian University, Kuppam, has invited applications for the AP PGCET-2025 for admission into PG courses (MA, M.Com, M.Sc, etc.) for the academic year 2025-26, announced Registrar Acharya Kiran Kumar.
📅 Applications can be submitted online from April 2 to May 5, 2025.
📌 Applications with a late fee will be accepted from May 5 to May 25, 2025.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్) ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్) https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్) కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ) Prices @ GEMINI INTERNET Halltickets ₹20/- (First page) Results ₹20/- (First page) Application Fee 200/- For Admission Entrance / Jobs Udyam @ 100/- Epf @ 50/- Aadhaar 30/- colour Food licence 100/- Voter ID new/correction 50/- Voter ID print 50/- Male Voice recordings for youtube/auto Announcements 500/- Pan Card 250/- Indian Passport 100/- Other online works starts from 50/- Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/- Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి