**అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి):** డీఎస్సీ-2025 పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థుల నుంచి ప్రాధాన్యతలను ఎంపిక చేసుకోవాలని కోరడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. మెరిట్ జాబితా ప్రకటించిన తర్వాతనే ప్రాధాన్యతలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించాలని సూచించింది. సెకండరీ గ్రేడ్యుయేట్ టీచర్ (SGT), మరియు, స్కూల్ అసిస్టెంట్ (SA) పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తులు స్వీకరించి, ఫీజులు వసూలు చేసి, పరీక్షలు నిర్వహించినప్పటికీ, మెరిట్ సాధించిన అభ్యర్థులను కేవలం దరఖాస్తులో SGTకి ప్రాధాన్యత ఇచ్చారనే కారణంతో SA పోస్టుకు అనర్హులుగా ప్రకటించడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ వివాదాన్ని సింగిల్ జడ్జికి అప్పగిస్తూ, నాలుగు వారాల్లో తుది తీర్పు వెల్లడించాలని సూచించింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వేసిన అప్పీలును పరిష్కరించిన న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ్ శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
**వివాదానికి నేపథ్యం:**
గత ఏప్రిల్‌లో ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు అర్హత మేరకు SGT, SA, TGT, PET వంటి వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. పిటిషనర్లు SGT, SA పోస్టులకు పరీక్ష రాసి, రెండింటిలోనూ అర్హత సాధించి, మెరిట్ జాబితాలో ర్యాంకులు కూడా పొందారు. అయితే, దరఖాస్తులో SGTకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, వారికి SA పోస్టుకు అవకాశం కల్పించలేదు. దీనిని సవాల్ చేస్తూ కర్నూలుకు చెందిన బండేగిరి బషీరున్ సహా 10 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
**సింగిల్ జడ్జి తీర్పు:**
పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి, మెరిట్ ఉన్నప్పటికీ, దరఖాస్తులోని ప్రాధాన్యత క్రమం కారణంగా SA పోస్టుకు అవకాశం కల్పించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రతిభకే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేస్తూ, SA పోస్టుల ఎంపికలో పిటిషనర్లను పరిగణనలోకి తీసుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
**ఏజీ వాదనలు:**
విచారణలో అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఒకసారి ఎంచుకున్న ప్రాధాన్యత క్రమాన్ని మార్చలేరని, ప్రభుత్వ నిబంధనలను అభ్యర్థులు సవాల్ చేయలేరని వాదించారు. SGT పోస్టులకు ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉండటం వల్ల చాలా మంది ఆ పోస్టులకే ప్రాధాన్యత ఇచ్చారని, పిటిషనర్ల అభ్యర్థనను అంగీకరిస్తే, మరిన్ని కోర్టు కేసులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
**పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు:**
మెరిట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని, ప్రభుత్వ నిబంధనల వల్ల మెరిట్ అభ్యర్థులు SA పోస్టులకు అర్హత కోల్పోతున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు జీవీఎస్ కిషోర్ కుమార్, గొట్టిపాటి కవిత వాదించారు.
---
## 'Merit' is the Priority, Not the Application: High Court's Remarks on DSC Posts 👨⚖️✅
**Amaravati, September 16 (Andhra Jyothi):** A High Court bench has taken exception to the practice of asking candidates to select preferences at the application stage for DSC-2025 teacher recruitments. It suggested that candidates should be allowed to choose their preferred posts only after the merit list is published. The bench commented that it is incorrect to disqualify candidates from the School Assistant (SA) post, despite them having secured merit in both Secondary Grade Teacher (SGT) and SA exams, solely because they indicated SGT as their preference in the application. The court noted that separate applications, fees, and exams were conducted for both SGT and SA posts.
The bench has referred the matter of preference to a single judge and instructed that a final verdict be delivered within four weeks. The order was issued by a bench comprising Justices Battu Devanand and Hari Hara Nath Sharma, addressing an appeal filed by the Principal Secretary of the School Education Department against the single judge's orders.
**Background of the Dispute:**
As per the notification issued by the government last April, candidates applied for various posts like SGT, SA, TGT, and PET based on their eligibility. The petitioners appeared for and qualified in both the SGT and SA exams, also securing ranks in the merit list. However, they were not given the opportunity for the SA post because they had prioritized the SGT post in their application. Challenging this decision, 10 candidates, including Bandagiri Basheerun from Kurnool, approached the High Court.
**Single Judge's Verdict:**
After hearing the petitions, the High Court single judge, Justice N. Vijay, ruled that it is unjust to deny a candidate an opportunity for the SA post despite their merit, solely based on the preference indicated in the application. Emphasizing the importance of merit, the judge issued interim orders to consider the petitioners for the School Assistant posts.
**Advocate General's Arguments:**
During the hearing, Advocate General Dammalapati Srinivas argued that once a preference order is chosen, it cannot be changed, and candidates cannot challenge government regulations. He stated that since there were more SGT vacancies, many candidates opted for those posts. He warned that accepting the petitioners' plea might lead to more candidates approaching the court.
**Arguments from Petitioners' Counsel:**
The petitioners' advocates, GVS Kishore Kumar and Gottipati Kavitha, argued that Supreme Court judgments emphasize considering merit. They contended that due to government regulations, meritorious candidates are losing eligibility for the SA post.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged.
పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
Food License Fssai Registration
Turnover upto 12 Lakhs
Necessary Document
1. Photograph of the Candidate
2. Aadhaar Card / PAN Card
3. Signture of the Candidate
4. Property Tax Receipt of Rent Deed/Agreement
5. Email and Cell phone Number
For Application Processing Fee Rs.100/-
Govt. Fee Rs.100/-
for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur
9640006015
Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration
ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు
ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-.
For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/-
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months
PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను)
1. Nominee ఫోటో
2. Nominee ఆధార్
3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో
4. అభ్యర్థి ఆధార్
5. Original Bank Passbook
6. UAN
7. Password
8. Phone Number ఉండాలి
పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015
Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు)
· Nominee Update కొరకు రూ.50/-
· Password Update కొరకు రూ.50/-
· UAN Activation కొరకు రూ.50/-
· PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే)
Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
మా గ్రూపును రెండు గ విడదీయడం జరిగినది
విద్యా సమాచారం కోసం t.me/geminiinternetjobstelugu (టెలిగ్రామ్)
https://whatsapp.com/channel/0029Vafw... (వాట్సాప్)
ఉద్యోగాల సమాచారం కోసం https://t.me/GEMINIINTERNETEDUDCATION (టెలిగ్రామ్)
https://whatsapp.com/channel/0029Va5X... (వాట్సాప్)
కమ్యూనిటీ లో మాత్రం రెండు విషయాలకు సంబంధించిన సమాచారం అలాగే పిడిఎఫ్ లు పోస్ట్ చేయబడుతాయి https://chat.whatsapp.com/Edpu8UoZZ0l... (వాట్సాప్ కమ్యూనిటీ)
Prices @ GEMINI INTERNET
Halltickets ₹20/- (First page)
Results ₹20/- (First page)
Application Fee 200/- For Admission Entrance / Jobs
Udyam @ 100/-
Epf @ 50/-
Aadhaar 30/- colour
Food licence 100/-
Voter ID new/correction 50/-
Voter ID print 50/-
Male Voice recordings for youtube/auto Announcements 500/-
Pan Card 250/-
Indian Passport 100/-
Other online works starts from 50/-
Voice Recording for Auto Announcements or for other purpose Rs.500/-
Food License Fssai Registration
Turnover upto 12 Lakhs
Necessary Document
1. Photograph of the Candidate
2. Aadhaar Card / PAN Card
3. Signture of the Candidate
4. Property Tax Receipt of Rent Deed/Agreement
5. Email and Cell phone Number
For Application Processing Fee Rs.100/-
Govt. Fee Rs.100/-
for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur
9640006015
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి