25, సెప్టెంబర్ 2025, గురువారం

IBPS Clerk Admit Cards Released for 10,277 Posts

IBPS Clerk Admit Cards Released for 10,277 Posts
The Institute of Banking Personnel Selection (IBPS) has released admit cards for the CRP Clerk (CSA-XV) posts. The preliminary exams are scheduled on October 4, 5, and 11. Candidates can download their admit cards using their registration/roll number and password. IBPS will recruit 10,277 clerk posts across various public sector banks nationwide. The mains examination is scheduled for November.


ఐబీపీఎస్‌ క్లర్క్‌ పరీక్షలకు అడ్మిట్‌ కార్డులు విడుదల
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) 10,277 క్లర్క్ (CRP CSA-XV) పోస్టుల అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ప్రిలిమ్స్ పరీక్షలు అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో జరగనున్నాయి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్/రోల్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి అడ్మిట్ కార్డులను పొందవచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు జరుగుతాయి. మెయిన్స్ పరీక్షలు నవంబర్‌లో జరగనున్నాయి.

 

కామెంట్‌లు లేవు:

Recent

IBPS Clerk Admit Cards Released for 10,277 Posts