SRI SATHYA SAI LOKA SEVA GURUKULAM
ADMISSION NOTICE 2026-27
Sathya Sai Grama, Muddenahalli, Karnataka
ముఖ్య గమనిక (Important Notice):
ఈ గురుకులంలో విద్యార్థులకు లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక మరియు నైతిక శిక్షణను ఉచితంగా అందించబడుతుంది.
ఈ గురుకులంలో విద్యార్థులకు లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక మరియు నైతిక శిక్షణను ఉచితంగా అందించబడుతుంది.
Eligibility / అర్హతలు (6th Standard Entry)
- వయస్సు: అభ్యర్థులు 1 ఏప్రిల్ 2014 మరియు 31 మార్చి 2016 మధ్య జన్మించి ఉండాలి.
- చదువు: ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న లేదా పూర్తి చేసిన బాలురు మరియు బాలికలు అర్హులు.
Academic Board / విద్యా విధానం
గురుకులంలోని విద్యార్థులందరూ NIOS (National Institute of Open Schooling) విధానంలో అభ్యసిస్తారు. ఇది భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ.
Important Dates / ముఖ్యమైన తేదీలు
- చివరి తేదీ: ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 20 జనవరి 2026.
- ఎంపిక విధానం: దరఖాస్తు చేసిన వారిని క్యాంపస్ సందర్శన (Campus Visit) మరియు మౌల్యమాపనం కోసం పిలవడం జరుగుతుంది.
Email: admissions.gurukulam@ssslsg.org | Phone: 7892940544
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి