అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
22, మే 2020, శుక్రవారం
Apdeecet 2020
DEECET-2020 : 2020-2022 విద్యా నంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టైనింగ్ (DIETs) లో మరియు ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్(ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఆఫర్ చేసిన రెండు సంవత్సరాల డిప్లామా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.EI.Ed) కోర్సులో ప్రవేశానికి అభ్యర్థుల ఎంపిక కోనం ఆన్‌లైన్ ద్వారా డిప్లామా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టో (DEECET – 2020) కోనం ఆన్‌లైన్‌లో దరఖాన్తులు కోరబడుచున్నవి. అభ్యర్భలు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే https://cse.ap.gov.in & https://apdeecet.apcfss.in నుండి 21. 05.2020 నుండి 05.06.2020 వరకు దరఖాస్తు చేయవలెను. ఆన్‌లైన్ ద్వారా దరఖాన్తుల దాఖలు కోసం అర్హతా ప్రమాణాలతో సహా వివరమైన నమాచార బులెటిన్‌ను పైన తెలిపిన వెబ్‌సైట్ నుండి 21.05.2020 నుండి డౌన్‌లోడ్ చేనుకోవచ్చును.మాన్యువల్ దరఖాన్తులు ఏ రూపంలోనూ స్వీకరించబడవు.
Organization Name : DEECET-2020
Old Model Papers : Click Here
21, మే 2020, గురువారం
హిమాలయన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ | Himalaya Forest Research Institute
హిమాలయన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:
| జాబ్ : | టెక్నికల్ అసిస్టెంట్ |
| ఖాళీలు : | టెక్నికల్ అసిస్టెంట్: 1, ఫారెస్ట్ గార్డ్:05, మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 02. |
| అర్హత : | SSC/INTER/Degree |
| వయసు : | 30 ఏళ్లు మించకూడదు. |
| వేతనం : | రూ.30,000-90,000/- |
| ఎంపిక విధానం: | రాత పరీక్ష ఆధారంగా. |
| దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ 300/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
| దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్. |
| దరఖాస్తులకు ప్రారంభతేది: | మే 18, 2020 |
| దరఖాస్తులకు చివరితేది: | జూన్ 15, 2020 |
| వెబ్‌సైట్: | Click Here |
| నోటిఫికేషన్: | Click Here |
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ | National Fertilizers Limited
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజనీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:
| జాబ్ : | ఇంజనీర్ |
| ఖాళీలు : | ఇంజనీర్‌పోస్టులు: 15, మేనేజర్ పోస్టులు: 31, సీనియర్‌కెమిస్ట్రీ: 06. |
| అర్హత : | B.Tech/Degree |
| వయసు : | 30 ఏళ్లు మించకూడదు. |
| వేతనం : | రూ.80,000-2,00,000/- |
| ఎంపిక విధానం: | ఇంటర్వ్యూ ఆధారంగా |
| దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ 700/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
| దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్. |
| దరఖాస్తులకు ప్రారంభతేది: | మే 18, 2020 |
| దరఖాస్తులకు చివరితేది: | మే 27, 2020 |
| వెబ్‌సైట్: | Click Here |
| నోటిఫికేషన్: | Click Here |
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి.
BPNL Recruitment 2020 | బిపిఎన్ఎల్ రిక్రూట్మెంట్ 2020
NABCONS రిక్రూట్మెంట్ 2020
హిందూపురం పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 21-05-2020
Recent
Local jobs from various areas no need to pay money for these jobs
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
