అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
2, జూన్ 2020, మంగళవారం
హిందూస్తాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ | Hindustan Antibiotics Ltd Recruitment
IARI రిక్రూట్మెంట్ | IARI Recruitment
ECIL రిక్రూట్మెంట్ | ECIL Recruitment
ఎయిర్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ | Air India Ltd Recruitment
ఎన్‌టిపిసి లిమిటెడ్ రిక్రూట్మెంట్ | NTPC Ltd Recruitment
రిలయన్స్ JIO రిక్రూట్ | Jip Recruitment
Details of Reliance JIO Chennai Openings 2020:
Board of Organization | Reliance JIO Infocomm Limited |
Job Category | Private Job |
Designation Role | JC Mobility Sales Lead A, Enterprise Sales Officer A, FTTx Engineer, Core Maintenance Engg Utilities (LF), State Core Maintenance Engg Fiber & Other |
Job Vacancies | Various |
Package | Best in Industry |
Job Location | Chennai [Tamilnadu] |
Official Website | https://careers.jio.com |
Job Post date | 01.06.2020 |
Educational Requirement:
- Graduation degree in any discipline, (MBA, BE/ B.Tech preferred).
Experience:
- 2 – 5 years of experience in relevant field.
Skills & Competencies:
- Good Communication, Planning, Decision Making, Presentation & Coordination Skills
- Familiarity with territory, Relationship management, Planning and organizing skills
- Understanding of technology product and solutions
- Customer focus, Team management skills, so on.
- Go to the official website “https://careers.jio.com”.
- Click on the above said areas, and choose correct jobs.
- Read the job description details completely.
- Click “Apply” to fill-up your desired position application form.
- Finally, submit your CV/ Resume to Reliance JIO Company.
DRDO 311 Jobs Notification | డీఆర్‌డీఒ లో 311 పర్మెనెంట్ ఉద్యోగాల భర్తీ
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ | 29 మే 2020 |
ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 10 జూలై 2020 |
మొత్తం:
311
విభాగాల వారీగా ఖాళీలు:
Posts | OLD Vacancies | New Vacancies |
ఎలక్ట్రానిక్స్ & కమ. ఇంజనీరింగు | 37 | 81 |
మెకానికల్ ఇంజనీరింగ్ | 35 | 82 |
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ | 31 | 60 |
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ | 12 | 12 |
మెటీరియల్ సైన్స్ & ఇంజనీరింగ్ / మెటలర్జికల్ ఇంజనీరింగ్ | 10 | 10 |
ఫిజిక్స్ | 8 | 14 |
రసాయన శాస్త్రం | 7 | 7 |
కెమికల్ ఇంజనీరింగ్ | 6 | 11 |
ఏరోనాటికల్ ఇంజనీరింగ్ | 4 | 17 |
గణితం | 4 | 4 |
సివిల్ ఇంజనీరింగ్ | 3 | 3 |
సైకాలజీ | 10 | 10 |
Total | 167 | 311 |
ఉద్యోగం రకం:
పర్మెనెంట్ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది.
జాబ్ ఎక్కడ చెయ్యవలసి ఉంటుంది:
ఇండియా మొత్తం లో ఎక్కడైన జాబ్ చెయ్యవలసి ఉంటుంది.
అనుభవం లేని వారు అప్లై చేసుకోవడానికి ఉంటుందా:
అనుభవం లేని వారు అప్లై చేసుకోవచ్చు.
ఏ ప్రదేశం వారు అప్లై చేసుకోవచ్చు:
ఇండియా మొత్తం లో ఎవరైన అప్లై చేసుకోవచ్చును.
విద్యార్హతలు:
B.E. / మెకానికల్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ / సివిల్ ఇంజనీరింగ్ / వివిధ ఇతర ఇంజనీరింగ్ బ్రాంచ్ డిగ్రీ హోల్డర్స్ లేదా M.Sc (ఫిజిక్స్ / కెమిస్ట్రీ / మ్యాథ్స్ / సంబంధిత) లేదా ఎంఏ (సైకాలజీ లేదా సంబంధిత) డిగ్రీ హోల్డర్స్ అర్హులు. పూర్తి సమాచరం నోటిఫికేషన్ లో చూసుకోవచ్చును.
వయస్సు:
28 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. నిబందనల ప్రకారం వయోపరిమితి లో సడలింపు ఉంటుంది. ( SC,ST-5, OBC -3)
జీతం:
56,100 + Allowance ఇవ్వడం జరుగుతుంది.
ఎలా ఎంపిక చేస్తారు:
గేట్ / నెట్ స్కోర్ & ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
ఫీజు:
100 రూపాయిలు ఉంటుంది. రిజర్వేషన్ వారికి ఫీజు నుంచి మినహయింపు ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‍లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి. మీకు కావలసిన జాబ్ ని కామెంట్ రాయండి. ప్రక్కన కనిపిస్తున్న బెల్ బటన్ మీద క్లిక్ చెయ్యండి.
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...