అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
7, జూన్ 2020, ఆదివారం
అలిమ్కో రిక్రూట్మెంట్ | ALIMCO Recruitment
155 బేస్ హాస్పిటల్ రిక్రూట్మెంట్ | 155 Base Hospital Recruitment
మొక్కల రక్షణ దిగ్బంధం & నిల్వ నియామకం | Plant Protection Quarantine & Storage Recruitment 2020
6, జూన్ 2020, శనివారం
టెక్నికల్ ఆఫీసర్ | ECIL
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్( ECIL )
సంఖ్య : | 12 |
అర్హతలు | ఇంజినీరింగ్ (కంప్యూటర్ సైన్స్) |
విడుదల తేదీ: | 05-06-2020 |
ముగింపు తేదీ: | 22-06-2020 |
వేతనం: | రూ. 23,000 /- నెలకు |
ఉద్యోగ స్థలం: | భారతదేశం |
మరింత సమాచారం:
పోస్ట్ పేరు:
టెక్నికల్ ఆఫీసర్.
---------------------------------------------------------
అర్హతలు:
ఇంజినీరింగ్ (కంప్యూటర్ సైన్స్)
---------------------------------------------------------
వయసు పరిమితి :
30 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము:
NO FEE
---------------------------------------------------------
వేతనం:
రూ. 23,000 /- నెలకు
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ:
ఇంటర్వ్యూ.
రిటన్ టెస్ట్.
---------------------------------------------------------
How to Apply:
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.ecil.co.in వద్ద 05-06-2020 నుండి 22-06-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
WEBSITE:- www.ecil.co.in
---------------------------------------------------------
Notification :- http://careers.ecil.co.in/advt1720.php
---------------------------------------------------------
GEMINI TIMES | 06-06-2020 | HINDUPUR
5, జూన్ 2020, శుక్రవారం
No exam Agriculture jobs | వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖకు చెందిన విభాగం నుండి ఉద్యోగాల భర్తీ
ముఖ్యమైన తేదీలు:
ఇంటర్వ్యూ జరుగు తేదీ | 12 జూన్ 2020 |
మొత్తం ఖాళీలు:
175
విభాగాల వారీగా ఖాళీలు:
టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు | 175 |
అర్హతలు:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సీ ఎంటమాలజీ, ఎంఎస్సీ నెర్మటాలజీ, ఎంఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ ప్లాంట్ ప్యాధాలజీ, ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
వయస్సు:
35 సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది. SC/ST 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
ఫీజు:
ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఉద్యోగం టైప్:
కాంట్రాక్ట్ పద్దతి ద్వారా భర్తీ చేస్తున్నారు.
జీతం:
37,000 వరకు ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
అభ్యర్థులు సంబందిత అడ్రస్ కి ఇంటర్వ్యూ కి హజరు కావలసి ఉంటుంది.
ఏపీలో త్వరలో 3795 వీఆర్వో పోస్టుల భర్తీకి అవకాశం | వీఆర్ఏలకు వన్ టైమ్ ఛాన్స్ .....
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న వేలాది వీఆర్వో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇప్పటివరకూ వీఆర్ఏలుగా ఉంటున్న వారిని అనుభవం, విద్యార్హతల ఆధారంగా వీఆర్వో పోస్టులకు ఎంపిక చేసేందుకు వీలుగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
త్వరలో జిల్లాల వారీగా కలెక్టర్లు నోటిఫికేషన్లు విడుదల చేసి ఖాళీల భర్తీ చేపడతారు.
త్వరలో వీఆర్వో పోస్టుల భర్తీ...
రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న 3795 గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) పోస్టుల భర్తీకి ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది.
గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో భారీగా అధికారుల కొరత ఏర్పడటంతో వీఆర్వో గ్రేడ్ 2 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది.
అదే సమయంలో చాలా ఏళ్లుగా గ్రామ రెవెన్యూ సహాయకులుగా (వీఆర్ఏ) పనిచేస్తున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకుని మిగిలిన వీఆర్వో గ్రేడ్ 2 పోస్టులు భర్తీ చేయాలనే విజ్ఞప్తులు ప్రభుత్వానికి వచ్చాయి.
వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం గతంలోనే వీటి భర్తీకి ఆదేశాలు సర్కారు ఇచ్చింది.
అనుభవజ్ఞులైన వీఆర్ఏలను వీఆర్వో పోస్టుల భర్తీలో పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా పలు జిల్లాల కలెక్టర్లు పట్టించుకోలేదు.
దీంతో ప్రభుత్వానికి రెవెన్యూ సహాయకుల సంఘం తాజాగా మరోమారు ఇదే అంశంపై విజ్ఞాపనలు పంపింది.
వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తాజాగా కలెక్టర్లకు ఈ పోస్టుల భర్తీపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు కూడా పంపారు.
దీంతో వీటి భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
వీఆర్వో పోస్టులకు అర్హతలివే...
రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలనుకుంటున్న 3795 వీఆర్వో పో్స్టుల భర్తీకి కచ్చితంగా ఇంటర్ లేదా దానికి సమానమైన విద్యార్హతలు కలిగి ఉండాలి.
ఇంటర్ చదవకుండా నేరుగా డిగ్రీ, పీజీ చదివిన వారికి కూడా అవకాశం కల్పిస్తారు.
ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి వీఆర్ఏలుగా ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉండాలి.
ఉద్యోగంలో చేరిన తర్వాత కోర్సు పూర్తి చేసి ఉంటే అందుకు ముందస్తు అనుమతి తీసుకుని ఉండాలి.
ఆయా అర్హతల ఆధారంగా సర్టిఫికెట్ల పరిశీలన చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి.
అలాగే వీఆర్ఏలను వీఆర్వోలుగా ఎంపిక చేసేందుకు వన్ టైమ్ సర్వీస్ రూల్స్ నిబంధన అమలు చేస్తున్నారు.
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...