అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
11, జూన్ 2020, గురువారం
🔳ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంJun 10 2020 @ 04:38AM
జూలై 12న అంబేద్కర్ వర్సిటీ అర్హత పరీక్షJun 10 2020 @ 04:37AM
యూజీ పరీక్షలు వాయిదా
అంబేద్కర్ వర్సిటీలో వివిధ యూజీ పరీక్షలు వాయిదాపడ్డాయి. బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) మొదటి సెమిస్టర్, బీఈడీ (బ్యాక్‌లాగ్), ఎంబీఏ (హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్) పరీక్షలు; బీఏ, బీకాం, బీఎస్సీ వార్షిక పరీక్షలు; డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ (సీబీఎస్) పరీక్షలను వాయిదా వేశారు. వీటిని తిరిగి జూలైలో నిర్వహించే అవకాశాలున్నాయి. డిగ్రీ ఓల్డ్ బ్యాచ్ విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు పూర్తి వివరాలతో రిజిస్ర్టేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
10, జూన్ 2020, బుధవారం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్
ముఖ్యమైన తేదీలు:
| దరఖాస్తులకు చివరి తేదీ | 19.06.2020 |
మొత్తం ఖాళీలు:
3
విభాగాల వారీగా ఖాళీలు:
| ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ప్రాజెక్ట్‌లు | 1 |
| జరనరల్ మేనేజర్ | 1 |
| కంపెనీ సెక్రటరీ | 1 |
అర్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగం లో బీఈ/బీటెక్, ఎంబీఏ
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ , కంప్యూటర్స్/ఐటీలో బ్యాచిలర్స్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం మరియు అనుభవం ఉండాలి
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. recruitmentapsfl@gmail.com దానికి మెయిల్ పెట్టవలసి ఉంటుంది.
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి.
భారత వైమానిక దళ నియామకం | Indian Air Force Recruitment
Click here for Official Notification(Detailed Notification)
Click here for Official Notification(Short Notification)
Recent
Indian Army Invites Engineering Graduates: Annual Package Up to ₹18 Lakhs! భారత సైన్యంలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు సువర్ణావకాశం: ఏడాదికి రూ.18 లక్షల వేతనం!
Army Selection Flashcards Army Selection Process: 5-Day Strategy Day 1: Screening ...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...


