11, జూన్ 2020, గురువారం

🔳ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంJun 10 2020 @ 04:38AM

మంగళ్‌హాట్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): 2020 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం(ఇగ్నో) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు డాక్టర్‌ ఎస్‌.ఫయాజ్‌ అహ్మద్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు

కామెంట్‌లు లేవు: