11, జూన్ 2020, గురువారం

🔳ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంJun 10 2020 @ 04:38AM

మంగళ్‌హాట్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): 2020 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం(ఇగ్నో) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు డాక్టర్‌ ఎస్‌.ఫయాజ్‌ అహ్మద్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు

జూలై 12న అంబేద్కర్‌ వర్సిటీ అర్హత పరీక్షJun 10 2020 @ 04:37AM

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ అర్హత పరీక్ష-2020ని తెలుగు రాష్ట్రాల్లో జూలై 12న  నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 25వ తేదీలోపు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవచ్చు.

యూజీ పరీక్షలు వాయిదా

అంబేద్కర్‌ వర్సిటీలో వివిధ యూజీ పరీక్షలు వాయిదాపడ్డాయి. బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) మొదటి సెమిస్టర్‌, బీఈడీ (బ్యాక్‌లాగ్‌), ఎంబీఏ (హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌) పరీక్షలు; బీఏ, బీకాం, బీఎస్సీ వార్షిక పరీక్షలు; డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ (సీబీఎస్‌) పరీక్షలను వాయిదా వేశారు. వీటిని తిరిగి జూలైలో నిర్వహించే అవకాశాలున్నాయి. డిగ్రీ ఓల్డ్‌ బ్యాచ్‌ విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు పూర్తి వివరాలతో రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

రజకులకు, నాయీబ్రాహ్మణులకు, దర్జీలకు సంక్షేమ పథకాలు



నాగార్జునా యూనివర్సిటీ పిజి సెట్ లో కొత్త కోర్సులు


ఉద్యోగాలు | వైజాక్ స్టీల్ ప్లాంట్ | IBPS అసిస్టెంట్ ప్రొఫెసర్లు 11-06-2020


10, జూన్ 2020, బుధవారం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులకు చివరి తేదీ19.06.2020

మొత్తం ఖాళీలు:

3

విభాగాల వారీగా ఖాళీలు:

ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ప్రాజెక్ట్‌లు1
జరనరల్ మేనేజర్1
కంపెనీ సెక్రటరీ1

అర్హతలు:

పోస్టును అనుసరించి సంబంధిత విభాగం లో బీఈ/బీటెక్, ఎంబీఏ

ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ , కంప్యూటర్స్/ఐటీలో బ్యాచిలర్స్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం మరియు అనుభవం ఉండాలి 

ఎలా ఎంపిక చేస్తారు:

ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. recruitmentapsfl@gmail.com దానికి మెయిల్ పెట్టవలసి ఉంటుంది.

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి. 

Website

Notification

భారత వైమానిక దళ నియామకం | Indian Air Force Recruitment

భారత వైమానిక దళ నియామకం 2020 AFCAT 02/2020 - 256 పోస్ట్లు afcat.cdac.in చివరి తేదీ 14-07-2020

https://careerindianairforce.cdac.in
సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: భారత వైమానిక దళం

మొత్తం ఖాళీల సంఖ్య: - 256 పోస్టులు

ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: AFCAT 02/2020

విద్యా అర్హత: ఏదైనా డిగ్రీ, BE / B.Tech/ PG (Engg)

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా

చివరి తేదీ: 14-07-2020

వెబ్సైట్: https: //afcat.cdac.in/AFCAT/