Alerts

--------

25, జూన్ 2020, గురువారం

RCFL Recruitment

ఆర్‌సిఎఫ్‌ఎల్ రిక్రూట్‌మెంట్ 2020 మేనేజ్‌మెంట్ ట్రైనీ, ఇంజనీర్, ఆఫీసర్ & ఇతర - 393 పోస్టులు www.rcfltd.com చివరి తేదీ 15-07-2020


సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: రాష్ట్రీయ కెమికల్స్ & ఎరువులు


మొత్తం ఖాళీల సంఖ్య: - 393 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ, ఇంజనీర్, ఆఫీసర్ & ఇతర


విద్యా అర్హత: 10 వ తరగతి, డిప్లొమా, డిగ్రీ (సంబంధిత క్రమశిక్షణలు)


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 15-07-2020


వెబ్సైట్: https: //www.rcfltd.com



22, జూన్ 2020, సోమవారం

సివిల్ అసిస్టెంట్ సర్జన్స్

డైరెక్టరేట్ అఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్.

 
సంఖ్య :665
అర్హతలుMBBS & నమోదు(APMC)
విడుదల తేదీ:21-06-2020
ముగింపు తేదీ:18-07-2020
వేతనం:-
ఉద్యోగ స్థలం:విజయవాడ (ఆంధ్రప్రదేశ్)
 

మరింత సమాచారం:

వయసు పరిమితి :-
42 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
దరఖాస్తు రుసుము :-రూ. 500 /-
---------------------------------------------------------
వేతనం :-
-
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply :-
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://cfw.ap.nic.in / వద్ద 21-06-2020 నుండి 18-07-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
WEBSITE :-http://cfw.ap.nic.in
---------------------------------------------------------
Notification :- http://cfw.ap.nic.in/DPHFWCAS2020.html
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------








అసిస్టెంట్ ప్రొఫెసర్లు

డైరెక్టరేట్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్

 
సంఖ్య :737
అర్హతలుMBBS ,MD ,M.Sc ,Ph.D
విడుదల తేదీ:21-06-2020
ముగింపు తేదీ:18-07-2020
వేతనం:రూ.70,000 - 92,000/ - నెలకు
ఉద్యోగ స్థలం:ఆంధ్రప్రదేశ్
 

మరింత సమాచారం:

వయసు పరిమితి :-
42-50 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
జనరల్ / ఓబిసి అభ్యర్థులు: రూ.1500 /-
ఇతర అభ్యర్థులు SC/ST/Ex-: రూ.1000/-
---------------------------------------------------------
వేతనం :-
రూ.70,000 - 92,000/ - నెలకు.
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
ఇంటర్వ్యూ.
---------------------------------------------------------
How to Apply :-
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://dme.ap.nic.in/ వద్ద 21-06-2020 నుండి 18-07-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
WEBSITE :- http://dme.ap.nic.in/
---------------------------------------------------------
Notification :- http://dme.ap.nic.in/
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------








21, జూన్ 2020, ఆదివారం

No Exam LIC Jobs with 10th Class telugu 2020 | పరీక్ష లేకుండా LIC లో పదోతరగతి తో జాబ్స్

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ5 ఆగస్టు 2020

పోస్టుల సంఖ్య:

ఇన్సూరెన్స్ అడ్వైజర్ విభాగంలో 100 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

అర్హతలు:

10 తరగతి పాస్ అయి ఉండాలి. మరియు మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి

జీతం:

20, 000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి.

Website

Notification

Apply Now

పౌర సరఫరాల శాఖ వారు కొత్త రైస్ కార్డులు,కార్డులు సభ్యులను చేర్చుట,తొలగించుట,కార్డు సరెండర్ చేయడం మరియు స్ప్లిట్టింగ్ గురించి వివరణ ఇచ్చియున్నారు మరియు వాటికి సంబంధించి వర్క్ ఫ్లో కూడా తెలియజేశారు....

  కొత్త రైస్ కార్డు
      కొత్త రైస్ కార్డు కి సంబంధించి దరఖాస్తు దారులు ఏ కార్డులో లేనట్లయితే వారికి అప్లై చేయవచ్చు .....కుటుంబం లో అబ్బాయి కి వివాహం జరిగి కొత్త కార్డు కావాలంటే ముందుగా తన భార్యను అబ్బాయి కుటుంబ కార్డు లో యాడ్ చేయాలి .....తర్వాత వారిని స్ప్లిట్ చేయాలి.....స్ప్లిట్ చేశాక కొత్త కార్డు కి అప్లై చేయవలసి వస్తుంది .....
  కార్డు లో సభ్యులను చేర్చూట
   కార్డు లో సభ్యులను చెర్చుట కేవలం చిన్న పిల్లలు మరియు వివాహం జరిగిన స్త్రీల ను మాత్రమే  కార్డు లో చేర్చగలము....
చిన్న పిల్లని చేర్చుటకు ఖచ్చితంగా వారి బర్త్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డు కావలెను .....వివాహం అయిన స్త్రీ కి ఆమె ఆధార్ కార్డు,ఆమె తల్లి తండ్రుల రైస్ కార్డు నంబర్ మరియు వివాహం చేసుకున్న వారి కుటుంబం రైస్ కార్డు కావలెను.....వీరిని వారి అమ్మ వాళ్ళ  కార్డు నుండి డైరెక్ట్ గా యాడ్ మెంబర్ సర్వీస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయవచ్చు.....
  
 కార్డు నుండి తొలగింపు
      రైస్ కార్డు నుండి తొలగింపు కేవలం చనిపోయిన వారికి మాత్రమే..... ఎవరైనా రైస్ కార్డు లో ఉన్న సభ్యులు చనిపోయిన ట్లైతే వారికి మాత్రమే డిలీట్ మెంబర్ సర్వీస్ వర్తిస్తుంది......
  
 స్ప్లిట్టింగ్
      స్ప్లిట్ చేయాలంటే ముందు ఆ సభ్యులు ఒకటే రైస్ కార్డు నందు ఉండవలెను....అప్పుడు మాత్రమే స్ప్లిట్ చేయడం సాధ్యమవుతుంది....
అలాగే స్ప్లిట్ అవ్వాల్సిన సభ్యులు కచ్చితంగా e-kyc చేయించు కోవాలి లేదంటే స్ప్లిట్ సాధ్యం కాదు......

కుటుంబం లో తల్లి తండ్రుల లలో ఒకరు మాత్రమే ఉన్నట్లైతే అంటే తల్లి ఉండి తండ్రి లేకపోవడం లేదా తండ్రి ఉండి తల్లి లేనట్లయితే స్ప్లిట్ అవ్వడం వీలు కాదు.....అందరూ ఆ రైస్ కార్డు నందు ఉండవలసిందే..... 


నోట్:-
  పైన తెలిపిన నాలుగు సేవలకు e-kyc చాలా ముఖ్యం.... e-kyc జరిగితేనే ఏ సేవయిన వర్తిస్తుంది....
 
 ప్రతి సేవకు టైమ్ పీరియడ్ 5 రోజులు మాత్రమే....5 రోజులు దాటితే  ఆలస్యానికి వివరణ ఇవ్వవలసి ఉంటుంది....
 
  పై నాలుగు సేవలకు సంబంధించి వర్క్ ఫ్లో ఆల్రెడీ
ఇచ్చియిన్నారు ....వాటి ప్రకారం ప్రతీ సర్వీస్ కి VRO వాలంటీర్ తో కలసి ఫీల్డ్ సర్వే నిర్వహించాలి మరియు e-kyc చేయించాలి.....
 
 అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజా సాధికార సర్వే నీ పూర్తిగా ఆపివేస్తున్నారు.....
ఇప్పటి వరకు సమాచారం ప్రజా సాధికార సర్వే నుండి తీసుకున్నారు కాని ఇప్పటి నుండి వాలంటీర్లు హౌస్ హోల్డ్ సర్వే డేటా తీసుకుంటారు.....
 
 ఫీల్డ్ సర్వే ఫామ్ లు vro స్పందన లాగిన్ లో జనరెట్ అవుతాయి అవి తీసుకొని ఫీల్డ్ సర్వే చేసి అప్డేట్ చేయాలి తర్వాత వచ్చిన సామాజిక తనిఖీ లిస్ట్ ను సచివాలయం లో డిస్ప్లే చేయాలి.....
ఏవైనా అభ్యంతరాలు ఉంటే అవి అప్డేట్ చేస్తే MRO  లాగిన్ లో డిజిటల్ సిగ్నేచర్ చేశాక
కొత్త రైస్ కార్డు/రైస్ కార్డు నందు మార్పులు/స్ప్లిట్ అయ్యి   జనరేట్ అవుతుంది....

   గ్రామ వార్డ్/సచివాలయం వెబ్సైట్ లో సివిల్ సప్లిస్ డిపార్ట్మెంట్ ఆప్షన్ అప్డేట్ చేస్తారు.....

20, జూన్ 2020, శనివారం

SSC CAPF 1564 Jobs Recruitment Telugu 2020 | SSC పోలీస్ డిపార్ట్మెంట్ నుండి SI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో పని  చేయవలసి ఉంటుంది మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. SSC CAPF 1564 Jobs Recruitment Telugu 2020


ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాల్సిన తేదీలు17 జూన్ 2020 నుండి 16 జులై 2020 వరకు
ఆన్ లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ18 జులై 2020
ఆఫ్ లైన్ చలానా జనరేట్ చేసుకోవడానికి చివరి తేదీ20 జూలై 2020
చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ22 జూలై 2020
కంప్యూటర్ బేసిక్ ఎగ్జామినేషన్ పేపర్-1 నిర్వహించే తేదీలు29 సెప్టెంబర్ 2020 నుండి 5 అక్టోబర్ 2020
కంప్యూటర్ బేసిక్ ఎగ్జామినేషన్ పేపర్-2 నిర్వహించే తేదీలు1 మార్చి 2021

పోస్టుల సంఖ్య:

సబ్ ఇన్స్పెక్టర్ విభాగంలో మొత్తం  1564 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ మేల్91
సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ ఫిమేల్78
సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ CAPFs1395

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి మరియు పోస్ట్ ను బట్టి సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి మరియు ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు మేల్ క్యాండిడేట్స్ వ్యాలీడ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి

వయస్సు:

పోస్ట్ ను బట్టి   20 నుండి 40 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి. మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు

జీతం:

పోస్ట్ ను బట్టి  35400 నుండి 1,12,400 వరకు ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు  క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ మరియు ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఎండ్యూరెన్స్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరిగింది

ఎగ్జామినేషన్ సెంటర్స్:

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు విజయవాడ మరియు విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, గుంటూరు, వరంగల్, హైదరాబాద్ లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కలవు

చెల్లించవలసిన ఫీజు:

SC/ST/ ఎక్స్ సర్వీస్ మెన్/ ఉమెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.

Website

Apply Now

For Notification

NTPC limited Executive Engineer Trainee 100 Jobs Recruitment | NTPC లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ16 జూన్ 2020
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ6 జులై 2020
పోస్టుల సంఖ్య:

ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఇంజనీర్ విభాగంలో మొత్తం 100 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

ఎలక్ట్రికల్ – 30
మెకానికల్ – 45
ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ – 25

అర్హతలు:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్/ టెక్నాలజీ లో ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

వయస్సు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి

జీతం:

పే స్కేల్ 50, 000 నుండి 1, 60, 000 వరకు ఉంటుంది మరియు ఇతర అలవెన్సులు కలవు

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు  క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ GATE-2020 మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

చెల్లించవలసిన ఫీజు:

SC/ST/PWD/ ఎక్స్-సర్వీస్మెన్ కేటగిరీల కు చెందిన అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు జనరల్/OBC/EWS కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 150 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

పూర్తి సమాచరం లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా షేర్ చెయ్యండి. కామెంట్ రాయడం మర్చిపోకండి. నోటిఫికేషన్ ని డైరెక్ట్ గా చూడడానికి క్రిందకి స్క్రోల్ చెయ్యండి.

Website

Notification

Apply Now

Recent

Navodaya Intermediate Entrance Halltickets: The admit cards for class XI LEST 2026 have been released. The admit cards for the State of West Bengal and Jharkhand will be released later. The date of selection test for admission to class XI for the session 2026-27 for the state of Jharkhand and West Bengal has been rescheduled and the LEST class XI for these States will held on 15.03.2026

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...