Alerts

--------

14, నవంబర్ 2020, శనివారం

కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్



ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్


 
సంఖ్య :33
అర్హతలుMBBS
విడుదల తేదీ:10-11-2020
ముగింపు తేదీ:21-11-2020
వేతనం:రూ. 41,000 /- – రూ.75,000 /-
ఉద్యోగ స్థలం:ఆంధ్రప్రదేశ్
 

మరింత సమాచారం:

వయసు పరిమితి :-
-
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
ఎలాంటి రుసుము
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply :-
అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు దరఖాస్తు ఫారమ్‌ను ఈ క్రింది ఇ-మెయిల్ చిరునామాకు పంపాలి.
---------------------------------------------------------
E-Mail :-
recruitmentrajahmundry@ongc.co.in
---------------------------------------------------------
WEBSITE :-

---------------------------------------------------------
Notification :-

---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------








మెడికల్ ఆఫీసర్



ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్


 
సంఖ్య :04
అర్హతలుMBBS
విడుదల తేదీ:02-11-2020
ముగింపు తేదీ:15-11-2020
వేతనం:రూ. 75,000 /-
ఉద్యోగ స్థలం:ఆంధ్రప్రదేశ్
 

మరింత సమాచారం:

వయసు పరిమితి :-
-
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
ఎలాంటి రుసుము
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply :-
అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు దరఖాస్తు ఫారమ్‌ను ఈ క్రింది ఇ-మెయిల్ చిరునామాకు పంపాలి.
---------------------------------------------------------
E-Mail :-
hrjorhat@ongc.co.in
---------------------------------------------------------
WEBSITE :-

---------------------------------------------------------
Notification :-

---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------








ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ 2020

 నావిక్ (డిబి) 10 వ ఎంట్రీ - 01/2021 బ్యాచ్ - 50 పోస్ట్లు joinindiancoastguard.gov.in చివరి తేదీ 07-12-2020

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: ఇండియన్ కోస్ట్ గార్డ్


మొత్తం ఖాళీల సంఖ్య: - 50 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: నావిక్ (డిబి) 10 వ ప్రవేశం - 01/2021 బ్యాచ్


విద్యా అర్హత: 10 వ తరగతి


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 07-12-2020

Indian Coast Guard Recruitment 2020 Navik (DB) 10th Entry – 01/2021 Batch – 50 Posts joinindiancoastguard.gov.in Last Date 07-12-2020

Name of Organization Or Company Name :Indian Coast Guard


Total No of vacancies:– 50 Posts


Job Role Or Post Name:Navik (DB) 10th Entry – 01/2021 Batch 


Educational Qualification:10th Class


Who Can Apply:All India


Last Date:07-12-2020


Website


Click here for Official Notification



12, నవంబర్ 2020, గురువారం

BECIL నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

 

బ్రాడ్ కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.


ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ24 నవంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 9 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

సాఫ్ట్వేర్ డెవలపర్ మరియు సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ టెస్టర్ వంటి విభాగాలలో ఖాళీలు భర్తీ చేయడం జరుగుతుంది.

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో B tech  లేదా M tech లేదా MCA చేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో MSc చేసి ఉండాలి. మరియు పోస్ట్ ను బట్టి సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.

వయస్సు:

పోస్ట్ ను బట్టి 30 నుండి 40 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం:

50000 నుండి 75000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

చెల్లించాల్సిన ఫీజు:

ఈ పోస్టులకు అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification

Apply Now

బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:

బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది,

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొదటి తేదీ9 నవంబర్ 2020
ఆన్ లైన్ లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ30 నవంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాలలో మొత్తం 13 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

వివిధ విభాగాలలో స్పెషలిస్ట్ పోస్ట్ లు మరియు డిజిటల్ సేల్స్ ఆఫీసర్, లీడ్ డిజిటల్ సేల్స్ వంటి విభాగాలలో ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది.

అర్హతలు:

పోస్టును బట్టి కొన్ని పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరికొన్ని పోస్టులకు గ్రాడ్యుయేషన్ తో పాటు సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్  క్వాలిఫికేషన్ చేసి ఉండాలి

మరికొన్ని పోస్టులకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి

వయసు:

పోస్ట్ ని బట్టి 25 నుండి 45 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. మరియు క్యాటగిరి లను బట్టి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కలదు.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ మరియు గ్రూప్ డిస్కషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

చెల్లించాల్సిన ఫీజు:

SC ST PWD కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 100 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది
జనరల్ మరియు ఓబిసి కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 600 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.

Website

Notification

Apply Now

Indian Institute of Petroleum Job Recruitment 2020

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ9 నవంబర్ 2020
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ8 డిసెంబర్ 2020
అప్లికేషన్ యొక్క హార్డ్ కాపీ  తీసుకోవడానికి చివరితేదీ15 డిసెంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 12 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

సైంటిస్ట్ మరియు ప్రిన్సిపాల్ సైంటిస్టుల విభాగాల లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్ట్ ని బట్టి సంబంధిత విభాగంలో PhD చేసి
ఉండాలి
లేదా
సంబంధిత విభాగంలో ME లేదా Mtech పూర్తి చేసి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.

వయసు:

పోస్ట్ ని బట్టి 32 నుండి 45 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం:

పోస్ట్ ని బట్టి 94,253 నుండి 1, 47, 935 వరకు ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు  క్రింద ఇవ్వబడిన అఫీషియల్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక చేసుకునే విధానం:

ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

TRIFED నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ట్రైబల్ కోపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న రీజియన్ బట్టి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో కూడా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే తేదీలు17 నవంబర్ 2020 నుండి 25 నవంబర్ 2020 వరకు

పోస్టుల సంఖ్య:

అన్ని రీజియన్ లలో మొత్తం 40 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

విభాగాల వారీగా ఖాళీలు:

ప్రొక్యూర్ మెంట్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 12 వ తరగతి పాస్ అయి ఉండాలి మరియు ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ లో నాలెడ్జ్ ఉండాలి మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి
మరియు సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.

వయస్సు:

19 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు

జీతం:

18924 నుండి 20522 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలలో వారి దరఖాస్తు చేసుకున్న రీజనల్ ఆఫీస్ లో వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు  TRIFED రీజినల్ ఆఫీస్ హైదరాబాద్ కు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification

Apply Now

Recent

Navodaya Intermediate Entrance Halltickets: The admit cards for class XI LEST 2026 have been released. The admit cards for the State of West Bengal and Jharkhand will be released later. The date of selection test for admission to class XI for the session 2026-27 for the state of Jharkhand and West Bengal has been rescheduled and the LEST class XI for these States will held on 15.03.2026

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...