Alerts

--------

8, డిసెంబర్ 2020, మంగళవారం

Anantapuramu District Eenadu Classifieds

 

AP Police Scientific Assistant Key 2020 Update || ఏపీ పోలీస్ సైంటిఫిక్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ “కీ” విడుదల

 

ఏపీ పోలీస్ సైంటిఫిక్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ కీ విడుదల :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు ఏపీ పోలీస్ బోర్డు నుండి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.


తాజాగా  డిసెంబర్ డిసెంబర్ 6వ తేదీన ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో నిర్వహించిన ఏపీ పోలీస్ సైంటిఫిక్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ కీ విడుదల అయినది.

ఈ పరీక్షలకు హాజరు అయిన అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా పరీక్ష ప్రశ్నపత్రాల కీ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈ కీ లపై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 8 వ తేదీ నుండి 10వ తేదీ వరకూ తమ ఆబ్జెక్షన్ లను ఈ క్రింది మెయిల్ కు పంపవచ్చు.

ఈమెయిల్ ఐడి :

apslprb.obj@gmail.com

Website

RRB NTPC Hall Tickets Update Telugu || రైల్వే NTPC హల్‌టికెట్స్ పై అతి ముఖ్యమైన ప్రకటన

 

రైల్వే NTPC హల్‌టికెట్స్ పై అతి ముఖ్యమైన ప్రకటన :

NTPC కి సంబందించి అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. రెండు రాష్ట్రాల అభ్యర్థులు NTPC పరీక్ష పై ఏ ప్రకటన వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

అయితే వారికి హల్‌టికెట్ల డౌన్‌లోడ్ పై ప్రకటన రావడం జరిగింది.

రైల్వే NTPC పరీక్ష డిసెంబర్ 28 న జరగనుంది. అయితే పరీక్షకు 10 రోజుల ముందు నుంచి హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అంటే డిసెంబర్ 18 ( శుక్రవారం) నుంచి హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చును.

ఈ రోజు డిసెంబర్ 8 వ తేదీ మనకి హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొవడానికి ఇంకా పదిరోజుల టైమ్ ఉంది.

హల్‌టికెట్లు వచ్చినప్పుడు క్రింద ఇవ్వబడిన వెబ్‌సైట్ లోనికి వెళ్ళి హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. రైల్వే కి సంబందించి ఏ విధమైన ప్రకటన వచ్చిన మీకు తెలియజెయ్యడం జరుగుతుంది.

Hall Tickets Download Link

 

Recent

Navodaya Intermediate Entrance Halltickets: The admit cards for class XI LEST 2026 have been released. The admit cards for the State of West Bengal and Jharkhand will be released later. The date of selection test for admission to class XI for the session 2026-27 for the state of Jharkhand and West Bengal has been rescheduled and the LEST class XI for these States will held on 15.03.2026

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...