ఏపీ పోలీస్ సైంటిఫిక్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ కీ విడుదల :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు ఏపీ పోలీస్ బోర్డు నుండి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.
తాజాగా డిసెంబర్ డిసెంబర్ 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ఏపీ పోలీస్ సైంటిఫిక్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ కీ విడుదల అయినది.
ఈ పరీక్షలకు హాజరు అయిన అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా పరీక్ష ప్రశ్నపత్రాల కీ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ కీ లపై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 8 వ తేదీ నుండి 10వ తేదీ వరకూ తమ ఆబ్జెక్షన్ లను ఈ క్రింది మెయిల్ కు పంపవచ్చు.
ఈమెయిల్ ఐడి :
apslprb.obj@gmail.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి