అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
8, డిసెంబర్ 2020, మంగళవారం
AP Police Scientific Assistant Key 2020 Update || ఏపీ పోలీస్ సైంటిఫిక్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ “కీ” విడుదల
ఏపీ పోలీస్ సైంటిఫిక్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ కీ విడుదల :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు ఏపీ పోలీస్ బోర్డు నుండి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.
తాజాగా డిసెంబర్ డిసెంబర్ 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ఏపీ పోలీస్ సైంటిఫిక్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ కీ విడుదల అయినది.
ఈ పరీక్షలకు హాజరు అయిన అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా పరీక్ష ప్రశ్నపత్రాల కీ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ కీ లపై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 8 వ తేదీ నుండి 10వ తేదీ వరకూ తమ ఆబ్జెక్షన్ లను ఈ క్రింది మెయిల్ కు పంపవచ్చు.
ఈమెయిల్ ఐడి :
apslprb.obj@gmail.com
RRB NTPC Hall Tickets Update Telugu || రైల్వే NTPC హల్‌టికెట్స్ పై అతి ముఖ్యమైన ప్రకటన
రైల్వే NTPC హల్‌టికెట్స్ పై అతి ముఖ్యమైన ప్రకటన :
NTPC కి సంబందించి అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. రెండు రాష్ట్రాల అభ్యర్థులు NTPC పరీక్ష పై ఏ ప్రకటన వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
అయితే వారికి హల్‌టికెట్ల డౌన్‌లోడ్ పై ప్రకటన రావడం జరిగింది.
రైల్వే NTPC పరీక్ష డిసెంబర్ 28 న జరగనుంది. అయితే పరీక్షకు 10 రోజుల ముందు నుంచి హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అంటే డిసెంబర్ 18 ( శుక్రవారం) నుంచి హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చును.
ఈ రోజు డిసెంబర్ 8 వ తేదీ మనకి హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొవడానికి ఇంకా పదిరోజుల టైమ్ ఉంది.
హల్‌టికెట్లు వచ్చినప్పుడు క్రింద ఇవ్వబడిన వెబ్‌సైట్ లోనికి వెళ్ళి హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. రైల్వే కి సంబందించి ఏ విధమైన ప్రకటన వచ్చిన మీకు తెలియజెయ్యడం జరుగుతుంది.
Recent
Indian Army Invites Engineering Graduates: Annual Package Up to ₹18 Lakhs! భారత సైన్యంలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు సువర్ణావకాశం: ఏడాదికి రూ.18 లక్షల వేతనం!
Army Selection Flashcards Army Selection Process: 5-Day Strategy Day 1: Screening ...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...