Alerts

23, డిసెంబర్ 2020, బుధవారం

Anantapuramu District Classifieds

 

Engineering College Faculty Jobs Update || VVIT కళాశాలలో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

 

VVIT కళాశాలలో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా నంబూరులో ఉన్న వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (VVIT) లో పలు బోధన విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం కోరుతూ ఒక ప్రకటనను జారీ చేసినది.


అర్హులైన అభ్యర్థులందరూ ఈ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తులకు చివరి తేదిడిసెంబర్  25,2020

బోధన విభాగాల వారీగా టీచింగ్ ఖాళీలు  :

ఈ క్రింది బోధన విభాగాలలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

కంప్యూటర్ సైన్స్ (CSE)

ఇంగ్లీష్

ఫిజిక్స్

ఇంజనీరింగ్ సైన్స్ (ES)

మాథ్స్

కెమిస్ట్రీ

సాఫ్ట్ స్కిల్స్

క్వాంట్స్

అర్హతలు :

ఈ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు AICTE నార్మ్స్ ప్రకారం విద్యా అర్హతలను కలిగి, 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండవలెను.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు వారి వారి విద్యా అర్హత సర్టిఫికెట్స్ తో కూడిన దరఖాస్తులను ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు పంపవలెను.

ఈమెయిల్ అడ్రస్ :

principaloffice@vvit.net

సంప్రదించవలసిన చిరునామా :

VASIREDDI VENKATADRI  INSTITUTE OF TECHNOLOGY,

NAMBUR (VILLAGE)

PEDAKAKANI (MANDAL),

GUNTUR (DISTRICT),

ANDHRAPRADESH – 522508.

ఫోన్ నంబర్స్ :

9951023336

Recent

Local jobs from various areas no need to pay money for these jobs

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...