Alerts

10, ఫిబ్రవరి 2021, బుధవారం

Eenadu Ananthapuramu District Classifieds

 

ఫిబ్రవరి 19న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి

ఫిబ్రవరి 19వ తేదీ సూర్యజయంతిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది. 

ఆ రోజున తెల్లవారుజామున 5.30 గంటల నుండి ఉదయం 8.00 గంటల నడుమ శ్రీ మలయప్ప స్వామివారు సూర్యనారాయణమూర్తిగా సప్తాశ్వ రథారూఢుడై సూర్యప్రభవాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

రథసప్తమి పర్వదినాన స్వామివారు ఒకే రోజున ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగే కారణంగా, 'రథసప్తమి'ని ఒకరోజు బ్రహ్మోత్సవాలు, ఉప బ్రహ్మోత్సవాలని కూడా వ్యవహరిస్తారు.

సమయం             వాహనం

ఉ. 5.30 - ఉ. 08.00   సూర్యప్రభ వాహనం

(సూర్యోదయం ముహూర్తం ఉ. 6.38 గంటలుగా నిర్దేశించడమైనది)

ఉ. 9.00 - ఉ. 10.00        చిన్నశేష వాహనం

ఉ. 11.00 - మ. 12.00 గరుడ వాహనం

మ. 1.00 - మ. 2.00         హనుమంత వాహనం

మ. 2.00 - మ. 3.00          చక్రస్నానం

సా. 4.00 - సా. 5.00          కల్పవృక్ష వాహనం

సా. 6.00 - సా. 7.00           సర్వభూపాల వాహనం

రా. 8.00 - రా. 9.00           చంద్రప్రభ వాహనం

ఆర్జితసేవలు రద్దు :

        శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 19న నిర్వహించే ఆర్జితసేవలైన కల్యాణోత్సం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. అయితే సుప్రభాతం, తోమాల మరియు అర్చనలను ఏకాంతంలో నిర్వహిస్తారు.

Anantapur District Classifieds

Sakshi Main Classifieds

Ananthapur District Local Jobs

డెవలప్మెంట్ ఆఫీసర్స్ కావలెను

ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
గమనిక: శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లో వర్క్ చేయుటకు డెవలప్మెంట్ ఆఫీసర్స్ కావలెను. ఆసక్తి గల వారు పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 9701726797
ప్రదేశం: అనంతపూర్
సంస్థ పేరు: శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్
విద్య: టెన్త్ ఆపైన
వేతనం: నెలకి 5,000-20,000/-
📞 కాల్: 9701726797

ఫిమేల్ టెలీకాలర్స్ కావలెను
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
గమనిక: కన్నడ, ఇంగ్లీష్ అండ్ తెలుగు మాట్లాడేవాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును. ఆసక్తి గల వారు పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్:9558840393
ప్రదేశం: అనంతపూర్
సంస్థ పేరు: పారుల్ యూనివర్సిటీ
విద్య: గ్రాడ్యుయేషన్
వేతనం: నెలకి 7,000-10,000/-
📞 కాల్: 9558840393

డేటా ఎంట్రీ ఆపరేటర్ కావలెను
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
ప్రదేశం: రామ్ నగర్, అనంతపూర్
సంస్థ పేరు: రాధ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్
విద్య: ఇంటర్( టైపింగ్ స్పీడ్ నిమిషానికి 25 పదాలలో ఉండాలి)
వేతనం: 8000 నుండి 15,000 వరకు
📞 కాల్: 6304122757

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ లో వర్క్ చేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
గమనిక: ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ లో వర్క్ చేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. బైక్ తప్పనిసరిగా ఉండాలి. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో అనుభవమున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును. ఆసక్తి గల వారు పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ : 9963092930, 9701940569
ప్రదేశం: అనంతపూర్
సంస్థ పేరు: ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ
విద్య: గ్రాడ్యుయేషన్&రియల్ ఎస్టేట్ లో అనుభవముండాలి
వేతనం: నెలకి 10,000-40,000/-
📞 కాల్: 9963092930, 9701940569

అన్ని సబ్జక్ట్స్ బోధించుటకు టీచర్స్ కావలెను
ఇతర వివరాలు:
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
ప్రదేశం: గుంతకల్
సంస్థ పేరు: సాక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్
విద్య: బిఈడి, డైట్ సెట్ ( టిటిసి )
వేతనం: నెలకి 4000 - 6000/-
📞 కాల్: 9014032668

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS 

Recent

Local jobs from various areas no need to pay money for these jobs

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...