Alerts

16, ఫిబ్రవరి 2021, మంగళవారం

Engineer Graduate Updates

Get IT Projects With Source Code
https://www.techjobss.info/p/it-projects-with-source.html?m=1

Top Interview Questions
Interview questions and answers on 30+ topics such as*  C, C++, Java, .Net, PHP, Android, Hadoop, SQL, Oracle, DBMS, Ruby, etc..
https://www.techjobss.info/p/java-interview-question.html?m=1

Startup company Names
Directly Apply through Company gmail
Bangalore Startup Companies
Hyderabad Startup Companies
Chennai Startup Companies
Pune Startup Companies
Mumbai Startup Companies
Delhi Startup Companies
https://www.techjobss.info/p/blog-page_23.html?m=1

20+ Top Companies Recruitment Process
https://www.techjobss.info/p/blog-page_85.html?m=1

Top Interview Papers and Tips
Logical Reasoning , Aptitude, Maths & Quantitative, Puzzles,Verbal & Reading Comprehension ,Practice Papers,Test Paper,Sample Resumes & Cover Letters.  Top  Sample Tests for Logical Reasoning.
https://www.techjobss.info/p/interview-papers-tips.html?m=1

Technical Tutorials
Subscribe and get Updates
https://m.youtube.com/channel/UC2VBR9lubARnMrBiQoksZxA

State Wise Jobs
https://www.k2atech.in/p/state.html?m=1

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

HYUNDAI MOBIS Jobs 2021 Update || పరీక్ష లేదు, హ్యుందాయ్ మొబైస్ లో 100 ట్రైనీ ఆపరేటర్స్ ఉద్యోగాలు

హ్యుందాయ్ మొబైస్ లో ఉద్యోగాలకు APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ ల నిర్వహణ

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC), అనంతపురం ఆధ్వర్యంలో హ్యుందాయ్ మొబైస్ లో ఖాళీగా ఉన్న ట్రైనీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక మంచి ప్రకటన విడుదల అయినది.

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదిఫిబ్రవరి 17, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

ట్రైనీ ఆపరేటర్స్100

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈఈఈ /ఈసీఈ /మెకానికల్/ఆటో మొబైల్  విభాగాలలో 2018 -2020 సంవత్సరాలలో డిప్లొమా కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

5.4 సెంటిమీటర్ల ఎత్తు, 60 – 65 కేజీ ల వరకూ బరువు మొదలైన అర్హతలు ఉండాలని ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

23 సంవత్సరాలు మరియు 23 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పురుష అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

రెండు రౌండ్ల ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

మొదటి రౌండ్ లో టెలి ఫోనిక్ ఇంటర్వ్యూ లు మరియు రెండవ రౌండ్ లో ఫేస్ టూ ఫేస్ ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 12,000 రూపాయలు జీతం గా లభించనున్నది.

ఈ జీతంతో పాటు ఉచిత భోజన మరియు వసతి సౌకర్యాలు కూడా లభించనున్నాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

హ్యుందాయ్ మొబైస్,

పెనుకొండ,

అనంతపురం ,

ఆంధ్రప్రదేశ్.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

7989888299

9885943819

1800-425-2422

Registration Link 

Website

Notification

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

Sri Sathya Sai School Admissions

*శ్రీ సత్య సాయి స్కూల్ నందు చేరుటకు దరఖాస్తు చేసుకోండి*
శ్రీ సత్య సాయి ప్రైమరీ స్కూల్ నందు ఒకటో తరగతి చేరదలచిన బాలబాలికలు ఈ క్రింద ఇవ్వబడిన  వివరములు అనుసరించి అప్లై చేసుకోవచ్చు. ఒకటవ తరగతి లో చేరాలని కోనే చిన్నపిల్లలు 2015 మార్చి 30 నుండి 2016 మార్చి 30 మధ్య జన్మించి ఉండవలెను. ఒకటవ తరగతి పిల్లలకు మాత్రం లాటరీ పద్ధతిలో అడ్మిషన్ ఇవ్వబడును.
ఇంటర్మీడియట్ లో అడ్మిషన్ కొరకు మరియు ఇతర వివరములు
www.ssshss.edu.in అను website లో పొందుపరచి ఉన్నాయి.

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

 

Vacancies for Engineer Graduates

Google Off Campus Drive for Software Engineer
https://www.k2atech.in/2021/01/google-job-position-software-engineer.html

Urban Pro looking for Freshers , Software Engineer
https://www.k2atech.in/2021/02/urban-pro-looking-for-freshers-software.html

IBM is hiring for Package Consultant: Salesforce, Package Consultant: Salesforce, Application Developer: Azure Cloud Modernization, Application Developer: DevOps, Application Developer: AWS Cloud Modernization, Application Architect: Google Cloud Microservices, Application Developer: eCommerce:".
http://www.k2atech.in/2021/02/wipro-phase-2-wilp-2021.html

Evertz Microsystems Ltd.,
Junior Java Developer
Senior Java Developer
http://www.k2atech.in/2021/02/evertz-microsystems-ltd-junior-java.html

BYJU'S IS HIRING! Role: Business Development Associate (BDA) Locations:
Across India Working Days: 5 days work week
https://www.k2atech.in/2021/01/immediate-joining-in-byjus-byjusjob.html

Eenadu Anantapur District Classifieds

4 బ్యాంకుల ప్రైవేటీకరణ!రంగం సిద్ధం చేస్తున్న కేంద్రం


వివరాల వెల్లడికి నిరాకరించిన ఆర్థికశాఖ ప్రతినిధి

4 బ్యాంకుల ప్రైవేటీకరణ!


దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన వ్యయ అంచనాలను చేరుకునేందుకు వీలుగా.. పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 4 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటుపరం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రైవేటీకరించేందుకు ‘బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’లను ఎంపిక చేశారని.. ఈ బ్యాంకుల్లో పని చేస్తున్న పేరు వెల్లడించడానికి ఇష్టపడని కొందరు ఉన్నతాధికారులు తెలిపినట్లు వార్తా సంస్థ ‘రాయిటర్స్‌’ పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇందులో 2 బ్యాంకుల్ని తొలుత ప్రైవేటుపరం చేయనున్నారని సమాచారం.  అయితే, బ్యాంకుల ప్రైవేటీకరణ అనేది వేలమంది ఉద్యోగులతో ముడిపడిన వ్యవహారమైనందున, తొలుత చిన్న, మధ్య స్థాయి ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటుకు అప్పగించే ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుందని, దీనిపై వచ్చే స్పందన ఆధారంగా వచ్చే కొన్నేళ్లలో పెద్ద బ్యాంకుల్ని కూడా విక్రయించాలని భావిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సదరు వర్గాలు తెలిపాయి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)ను వ్యూహాత్మక బ్యాంకుగా పరిగణిస్తూ, అందులో మెజారిటీ వాటాను ప్రభుత్వం అట్టిపెట్టుకుంటుందనే అంచనాను వ్యక్తం చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో రుణ విస్తరణకు ఈ బ్యాంకు కీలకమని ప్రభుత్వం భావిస్తుండటమే ఇందుకు కారణం. అయితే, ఈ అంశంపై స్పందించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతినిధి నిరాకరించారు.

4 బ్యాంకుల ప్రైవేటీకరణ!

ఉద్యోగ సంఘాల వ్యతిరేకత
బ్యాంకుల ప్రైవేటీకరణ, బీమా, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు సోమవారం నుంచి 2 రోజుల సమ్మెకు దిగారు. తెలుగు రాష్ట్రాలకు వస్తే.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యవహారం కూడా ఇప్పటికే ఆందోళనలకు కారణమవుతోంది. ప్రైవేటీకరించేందుకు అనువైన బ్యాంకులను గుర్తించి.. ప్రక్రియ మొదలుపెట్టడానికి 5-6 నెలల సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగులు - కార్మిక సంఘాల ఒత్తిళ్లు, రాజకీయ పరిణామాలు ఈ అంశాన్ని ప్రభావితం చేస్తాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఏదైనా బ్యాంకు ప్రైవేటీకరణ అంశం చివరి నిమిషంలో మారిపోయే అవకాశం ఉందనీ తెలిపాయి. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) త్వరలోనే ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) రుణ పరిమితుల్ని సులభతరం చేస్తుందన్న ఆశతో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఇది సత్వర దిద్దుబాటు ప్రక్రియలో ఉంది. దీన్నుంచి విముక్తి లభిస్తేనే, ఏ బ్యాంకును అయినా విక్రయించడం సులువవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, చిన్న బ్యాంకుల విక్రయంతో బడ్జెట్‌ వ్యయాలకు అవసరమైన వనరుల్ని సాధించలేకపోతే, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) వంటి పెద్ద బ్యాంకులనూ విక్రయించేందుకు సిద్ధపడవచ్చని కొందరు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

Classifieds

Recent

Local jobs from various areas no need to pay money for these jobs

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...