18, ఫిబ్రవరి 2021, గురువారం

ఇంటర్ అర్హతతో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లో ఆఫీసర్ ఉద్యోగాలు | No Exam Airtel Payment Bank Jobs 2021

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. No Exam Airtel Payment Bank Jobs 2021

ముఖ్యమైన తేదీలు : 

ఇంటర్వ్యూ నిర్వహణ తేదీఫిబ్రవరి 20, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 9 గంటలకు

విభాగాల వారీగా ఖాళీలు :

సేల్స్ ఆఫీసర్స్21

అర్హతలు :

ఇంటర్మీడియట్ / డిగ్రీ విద్యా అర్హతలు గా గల పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

వయసు :

18 నుంచి 40 సంవత్సరాలు వయసు ఉన్న పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన ఫ్రెషర్స్ అభ్యర్థులకు నెలకు 13,000 రూపాయలు మరియు ఎక్స్పీరియన్స్ గల అభ్యర్థులకు 16,000 రూపాయలు జీతం + ఇన్సెంటివ్స్ లభించనున్నాయి.

వీటితో పాటు 4,000 రూపాయలు నుండి 6000 రూపాయలు వరకూ బోనస్ + ESI +ప్రొవిడెంట్ ఫండ్ (PF)+మెడికల్ ఇన్సూరెన్స్ లు కూడా లభించనున్నాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

కడప జిల్లా

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

PMKVY సెంటర్,

ఆల్మస్ పేట,

దుర్గ ఆటోమోటివ్ ప్రక్కన,

కడప-516001,

ఆంధ్రప్రదేశ్.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

7892933270

9849115381

1800-425-2422

Registration Link 

Website 

Notification

 

Engineer Graduates Jobs

Microsoft Recruitment | Principal Software Engineer |

Zoho looking for Technical Support Engineers FreshersCompany: Zoho 
CorporationLocation: Across India

Cognizant Job Position:- PROCESS EXECUTIVE – DATA

Siemens Technology and Services Private Limited Job Position:- Trainee – 
SCM Services Job

Developer
TCS   Position: Multiple Position  Degree Needed: B.E/B.Tech/M.E/M.Tech/M.Sc/MCA ".

Private Jobs

ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగాలు

కంపనీ పేరు : స్పందన ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్

ఉద్యోగ ప్రదేశం: అనంతపురం

విద్య: ఇంటర్ ఆపైన

వేతనం: 12000-25000

నంబర్: 798 928 2039

10 వ తరగతి అర్హతతో ఉద్యోగాలు

ఇన్సూరెన్స్ అడ్వైసర్ ఉద్యోగాలు

కంపనీ పేరు:icici

ఉద్యోగ ప్రదేశం: అనంతపురం

విద్య:10 ఆపైన

వేతనం: 35000-50000

నంబర్:6281214724

10 వ తరగతి అర్హతతో ఉద్యోగాలు

ఆఫీస్ స్టాఫ్ ఉద్యోగాలు

కంపనీ పేరు: ఎలైట్ ప్రైవేట్ లిమిటెడ్

ఉద్యోగ ప్రదేశం: అనంతపురం

విద్య: 10 ఆపైన

వేతనం:15000-23000+ incentives

నంబర్:934 729 8588

ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు

ఫిమేల్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు మేల్ సేల్స్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగ అవకాశాలు

కంపనీ పేరు: సాయి తిరుమల ఆగ్రో సొల్యూషన్స్

ఉద్యోగ ప్రదేశం : అనంతపురం ఓల్డ్ టౌన్

విద్య: ఇంటర్ఆపైన

వేతనం:8000-12000

నంబర్:8919400719

డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

సేల్స్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగ అవకాశాలు

కంపనీ పేరు: హీరిటైస్ లిమిటెడ్

ఉద్యోగ ప్రదేశం: కదిరి

విద్య: గ్రాడ్యుయేషన్

గమనిక: బైక్ తప్పనిసరి

వేతనం:15000

నంబర్:9390114239

10. వ తరగతి అర్హతతో ఉద్యోగాలు

అనంతపురం, ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, కడప, కరీంనగర్, కర్నూలు, కామారెడ్డి, కృష్ణ, కోమరంభీం

పాన్ కార్డ్ చేయుటకు రిటైలర్ ఉద్యోగాలు

కంపనీ పేరు: యూటి ఐ

ఉద్యోగ ప్రదేశం:ap లో ఎక్కడైనా

విద్య: 10 ఆపైన

వేతనం: కమీషన్ ఆధారంగా

నంబర్:891 989 6773

Trainee Software Engineer jobs at Machint Solutions

Machint Solutions invites application for filling up the following posts
Jobs Images  
Trainee Software Engineer
Qualification:
  • BE/ B.Tech. (CSE & IT disciplines only).
  • 2020 graduates with 60% throughout the academics and no back logs only need to apply.
Skills:
  • Very good learning directly working with Leads for Ongoing/Live Projects
  • Selected candidate will be a part of the Software Development Team.
  • Get to work on product development, Pega/Appian/RPA/AI, Business analytics development projects
  • Also get exposure to Application/product development, website development, SEO etc
  • Strong interpersonal skills and high levels of attention to detail.
  • Should have knowledge on Java.
Selection Process:
  • 1st round: Online Test
  • 2nd round: Face to Face interview
  • 3rd round: HR interview
How to Apply: Candidates can apply online only.

For more details, please visit: https://www.task.telangana.gov.in/Placements/Machint_Solutions-m
 

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0xమేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

Freshers jobs at Tata Communication

 Tata Communication invites application for filling up the following posts

Jobs Images 
1. Jr. Customer Service Executive (Provisioning & Configuration Management)
Qualification:
Graduate.
Experience: 0 - 2 years

2. Jr. Customer Service Executive (Program Management)
Qualification:
Graduate.
Experience: 0 - 2 years

3. Jr. Team Member (Platform Planning & Design)
Qualification: Engineer Graduate.
Experience: 0 - 2 years
Location: Chennai

For more details, please visit: jobs.tatacommunications.com/

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0xమేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

Institute for Plasma Research Recruitment 2021: Project Scientific Assistant


Online applications are invited from highly motivated and result oriented candidates for the temporary posts.
Jobs Images
  1. Project Scientific Assistant: 01 Post
    Qualification:
    Diploma in Electrical Engineering/ Technology.

  2. Project Scientific Assistant: 01 Post
    Qualification:
    Master's Degree in Science (Physics) with minimum 60% marks.

  3. Project Scientific Assistant: 01 Post
    Qualification:
    Master's Degree in Science (Electronics/ Instrumentation) or Bachelor's Degree in Engineering or Technology (Electronics/ Instrumentation) with minimum 60% marks.

  4. Project Scientific Assistant: 01 Post
    Qualification:
    B.Sc. (Major in Physics).

  5. Project Scientific Assistant: 01 Post
    Qualification
    : B.Sc. (Major in Chemistry).

  6. Project Scientific Assistant: 01 Post
    Qualification:
    Diploma in Electrical Engineering/ Technology.

  7. Project Scientific Officer: 01 Post
    Qualification:
    Master's Degree in Science (Chemistry/ Physics/ Instrumentation) with minimum 60% marks.

  8. Project Scientific Assistant: 01 Post
    Qualification:
    B.Sc. with Physics and Mathematics/ Diploma in Mechanical Engineering/ Technology.

  9. Project Scientific Officer: 01 Post
    Qualification:
    Bachelor's Degree in Engineering or Technology (Electrical/ Electrical and Electronics/ Instrumentation) with minimum 60% marks.
Age Limit:
  • Project Scientific Officer: 40 years
  • Project Scientific Assistant: 35 years
How to Apply: Candidates can apply online only.

Last Date: March 14, 2021

For more details, please visit: http://www.cppipr.res.in/advert/ADVT_%20NO_%2001
-2021.pdf
 

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0xమేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

SPA Vijayawada Recruitment 2021: Faculty

Applications are invited for recruitment to the following posts.
Jobs Images 
1. Faculty (Transportation Planning): 03 Posts
Qualification:
Bachelors Degree in Architecture/ Planning/ Technology/ Engineering AND Masters Degree in Planning (Transportation Planning) with First Class or equivalent either in Bachelors or Masters Degree.

2. Faculty (Urban & Regional Planning): 01 Post
Qualification:
Bachelors Degree in Architecture/Planning/Technology/Engineering AND Masters Degree in Planning with First Class or equivalent either in Bachelors or Masters Degree. OR Masters Degree in Economics/ Geography/ Sociology AND a Masters Degree in Planning (Urban and Regional Planning) with First Class or equivalent in BOTH the two Masters degrees.

How to Apply: Candidates fulfilling the above eligibility criteria may send their duly filled, signed and scanned application form (PDF only) through email at: recruitment@spav.ac.in

Last Date: February 27, 2021

For more details, please visit: https://www.spav.ac.in/2021/pdf/recruitmentplanning.pdf

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0xమేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS