18, ఫిబ్రవరి 2021, గురువారం

ఇంటర్ అర్హతతో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లో ఆఫీసర్ ఉద్యోగాలు | No Exam Airtel Payment Bank Jobs 2021

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. No Exam Airtel Payment Bank Jobs 2021

ముఖ్యమైన తేదీలు : 

ఇంటర్వ్యూ నిర్వహణ తేదీఫిబ్రవరి 20, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 9 గంటలకు

విభాగాల వారీగా ఖాళీలు :

సేల్స్ ఆఫీసర్స్21

అర్హతలు :

ఇంటర్మీడియట్ / డిగ్రీ విద్యా అర్హతలు గా గల పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

వయసు :

18 నుంచి 40 సంవత్సరాలు వయసు ఉన్న పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన ఫ్రెషర్స్ అభ్యర్థులకు నెలకు 13,000 రూపాయలు మరియు ఎక్స్పీరియన్స్ గల అభ్యర్థులకు 16,000 రూపాయలు జీతం + ఇన్సెంటివ్స్ లభించనున్నాయి.

వీటితో పాటు 4,000 రూపాయలు నుండి 6000 రూపాయలు వరకూ బోనస్ + ESI +ప్రొవిడెంట్ ఫండ్ (PF)+మెడికల్ ఇన్సూరెన్స్ లు కూడా లభించనున్నాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

కడప జిల్లా

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

PMKVY సెంటర్,

ఆల్మస్ పేట,

దుర్గ ఆటోమోటివ్ ప్రక్కన,

కడప-516001,

ఆంధ్రప్రదేశ్.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

7892933270

9849115381

1800-425-2422

Registration Link 

Website 

Notification

 

కామెంట్‌లు లేవు: