Alerts

--------

20, ఫిబ్రవరి 2021, శనివారం

తిరుమల సమాచారం

తిరుమ‌ల‌, 19 ఫిబ్రవరి, 2021
ఫిబ్రవరి 20న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, గదుల కోటా విడుదల
         భక్తుల సౌకర్యార్థం మార్చి నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 20న శనివారం ఉద‌యం 9 గంట‌ల‌కు, గదుల కోటాను అదేరోజు మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అదేవిధంగా,  
మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటాను ఫిబ్రవరి 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తారు.
          భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను, గ‌దుల‌ను బుక్‌ చేసుకోవాలని కోర‌డ‌మైన‌ది.
----- తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

19, ఫిబ్రవరి 2021, శుక్రవారం

TTD News

తిరుమల సమాచారం 

సప్తవాహనాలపై సిరులతల్లి అభయం

     తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా శుక్ర‌వారం ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారు ఏడు వాహనాలపై భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు  అమ్మవారిని దర్శించుకున్నారు.

   ఉదయం 7.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై మధ్యాహ్నం 2.30 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

మధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరగనుంది. సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు గజ వాహనంపై అమ్మవారు దర్శనమివ్వనున్నారు.

         తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీసూర్యనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝూన్సీరాణి, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, ఏఈవో శ్రీసుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ గోపాల‌కృష్ణ‌, టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ రాజేష్ పాల్గొన్నారు.

Software Professional Jobs

Microsoft Recruitment | Principal Software Engineer |
https://www.k2atech.in/2021/02/microsoft-recruitment-principal.html

Zoho looking for Technical Support Engineers Freshers Company: Zoho
Corporation Location: Across India
https://www.k2atech.in/2021/02/zoho-looking-for-technical-support.html

Cognizant Job Position:- PROCESS EXECUTIVE – DATA
https://www.k2atech.in/2020/12/cognizant-recruitment-drive-2020.html

Siemens Technology and Services Private Limited Job Position:- Trainee –
SCM Services Job
https://www.k2atech.in/2021/02/siemens-technology-and-services-private.html

Developer
TCS   Position: Multiple Position  Degree Needed: B.E/B.Tech/M.E/M.Tech/M.Sc/MCA ".
http://www.k2atech.in/2021/01/company-tcs-experience-required-all.html

*_🔊ఈ నెలాఖరున ఎంసెట్‌ నోటిఫికేషన్‌!_*


*_🍥ఎంసెట్‌ నోటిఫికేషన్‌ ఈ నెలాఖరున జారీ చేసేందుకు ఎంసెట్‌ కమిటీ కసరత్తు చేస్తోంది. జూలై 5 నుంచి 9 వరకు నిర్వహించే ఈ పరీక్షల్లో సాధారణంగా ముందు మూడ్రోజుల పాటు (5, 6, 7 తేదీల్లో) ఆన్‌లైన్‌లో ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను 6 సెషన్లలో (రోజుకు 2 సెషన్లు) నిర్వహిస్తారు. అవసరమైతే 8వ తేదీన కూడా ఒక సెషన్‌ నిర్వహించే అవకాశముంటుంది. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్‌ను 8, 9 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహిస్తారు. అయితే ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు(జూలై 3న), ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ పరీక్షల ప్రారంభ తేదీకి మధ్య ఒకరోజు గడువే ఉంటోంది. మరోవైపు వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌ పరీక్ష తేదీలు ఇంకా ఖరారు కాలేదు._*

*_🌀కాబట్టి నీట్‌ తేదీలపై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో అగ్రికల్చర్‌ ఎంసెట్‌ను ముందుగా నిర్వహించాలా? ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను ముందుగా నిర్వహించాలా? అన్న విషయంలో మరోసారి ఉన్నత విద్యామండలితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఎంసెట్‌ కమిటీ భావిస్తోంది. ఇక, ఈసారి 160 ప్రశ్నలకు బదులు 180 ప్రశ్నలిస్తే విద్యార్థులకు 20 ప్రశ్నలు ఆప్షన్‌గా ఉండేలా కసరత్తు చేస్తోంది. వీటన్నింటిపై చేపట్టిన ప్రక్రియ ఈ నెలాఖరుకల్లా పూర్తయితే నెలాఖరున ఎంసెట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. లేదంటే వచ్చే నెల మొదటి వారంలో జారీ చేయనుంది._*

Private Jobs

American Express is hiring  Position: Graduate Engineer".

Cargill hiring Data Engineer Freshers | Experience Needed: 0-6 Years".

Amazon is hiring  Position: SDE ".

Compliance Group   Position: Java Engg, Full Stack, Digital Marketing".

SRL Diagnostics    Job Position:- MANAGEMENT TRAINEE – ONCOLOGY".

Anantapur District Eenaadu Classifieds

Classifieds